Song: Tiya Tiyani Kalalanu
Movie: Sreeram
Music: RP Patnaik
Singers: Bombay Jayashree
Lyricist: RP Patnaik, Kulasekhar
Cast: Uday Kiran, Anita Hassanandani
Label: Aditya Music
Year: 2002
తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలొ
తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
తందారె నరె నరె నరె నరె నారే తందారె నరె నరె నారే తందారె నరె నరె నరె నరె నారే తందారె నరె నరె నారే
చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో నును వెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు ప్రేమ లోతేమిటో ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటొ
తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్లలో
తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
Tiya Tiyani Kalalanu Kanadame Telusu Kammani Premalo Manasantha Nuvvani Cheppadam Telusu Premane Matthulo
Ennaallaina Nenundi Pogalanu Nee Kougillalo Nenevarannadi Ne Marachipogalanu Choosthu Nee Kallalo
Tiya Tiyani Kalalanu Kanadame Telusu Kammani Premalo Manasantha Nuvvani Cheppadam Telusu Premane Matthulo
Chala Challani Manchuku Ardhame Kaadhu Prema Chalavemito Nunu Vechhani Mantalu Eragavesaadu Prema Segalemito
Vachiraani Kanneeruke Telusu Prema Lothemito Muddheleni Adharaalake Telusu Eedu Baadhemito
Tiya Tiyani Kalalanu Kanadame Telusu Kammani Premalo Manasantha Nuvvani Cheppadam Telusu Premane Matthulo
Muripemtho Sarasam Teerchamantondhi Prayamee Velalo Thamakamtho Dhooram Tenchamantondhi Teepi Cherasaalalo
Virahamtho Paruvam Karigipothondi Aavirai Gaalilo Kalisunde Kaalam Nilichipothundi Prema Sankellalo
Tiya Tiyani Kalalanu Kanadame Telusu Kammani Premalo Manasantha Nuvvani Cheppadam Telusu Premane Matthulo