Song: Neeku Nenu
Movie: Nuvvu Nenu
Music: R P Patnaik
Singers: R.P. Patnaik, Usha
Lyricist: Kula Sekhar
Cast: Uday Kiran, Anita Hassanandani
Label: Aditya Music
Year: 2001
నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను
నింగి నేల నీరు సాక్షిగా ఆఆ.. కొండ కోన వాగు సాక్షిగా ప్రేమా... ఆ...
నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను లోకమంతా ఏకమైనా వేరు కాము నువ్వు నేను
ఆలయాన దైవం సాక్షిగా.. ఆ.. గుండెలోని ప్రేమ సాక్షిగా.. ఆ.. ప్రేమా... ఆ...
Neeku Nenu Naku Nuvvu Okarikokaram Nuvvu Nenu Charitalona Nilichipoye Premikulame Nuvvu Nenu
Ningi Nela Neeru Sakshigaa.. Aa Konda Kona Vaagu Sakshigaa.. Aa Premaa... Aa...
Neeku Nenu Naku Nuvvu Okarikokaram Nuvvu Nenu Lokamantaa Yekamainaa Veru Kamu Nuvvu Nenu
Aalayaana Daivam Sakshigaa.. Aa Gundeloni Prema Sakshigaa.. Aa Premaa...Aa...
