నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా
ఓ గర్ల్ నువ్వే లేకుంటే లీసెన్ గర్ల్ ఏమవుతానో ని స్నేహని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా...
ఒకసారి చూసి నే వలచాన నన్ను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ
నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ ఓ
నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని అబద్దమే రుచించని అబ్బాయిని ఒకేఒక మంచోడిని రొమాన్సు లో పిచ్చోడిని పర్లేదు లే ఒప్పేసుకో సరేనని
ముసుగేసుకోదు ఏ నాడు ( ఓ ఓ ) నా మనసే ఓ భామ నను నన్ను గానే చూపిస్తూ ( ఓ ఓ ) కాదన్నా పోరాడేయ్దే నా ప్రేమ ఓ
నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా...
తిలోత్తమ తిలోత్తమ ప్రతి క్షణం విరోధమా ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమ ఓఒ గ్రహాలకె వలేసిన దీవె ఆలా దిగొచ్చిన ఇలాంటి ఓ మొగాడినె చూడలేవమ్మా
ఒకనాటి తాజ్మహల్ ఐన నా ముందు పురిల్లే ఇక పైన గొప్ప ప్రేముకుడై లోకం లో నిలిచే పేరే నాదే లే ఓఒ..ఓ...
నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ
నువ్వే లేకుంటే ఏమవుతానో ని స్నేహని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా
ఒకసారి చూసి నే వలచాన నన్ను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ
Nenu Nuvvantu Veyrai Vunna Na Ki Vela Neelo Nennunatuga Anipisthu Vundhe Vinthagaa Nakosam Nene Vethikenthagaa
O Girl Nuvve Lekunte Listen Girl Yemavuthano Ni Snehane Kavalantunnanuga Kaadhante Naa Meedhottuga Yemaina Chestha Nammetuga
Okasari Chusi Ne Valachana Nannu Vedipodhu Ye Maguvaina Premisthane Yentho Gaadanga Na Prema Lothulo Munigaka Nuvvu Paiki Thelave Sulabham Ga Pranalaina Isthav Ekanga Oo
Nenu Nuvvantu Veyrai Vunna Na Ki Vela Neelo Nennunatuga Anipisthu Vundhe Vinthagaa Nakosam Nene Vethikenthagaa Oo
Nijayithi Vunnodini Nijalane Annodini Abaddame Ruchinchani Abbayini Okeoka Manchodini Romancesu Lo Picchodini Parledhu Le Oppesuko Sarenani
Musugesukodhu Ye Naadu Naa Manase O Bhama Nanu Nannu Gane Chupisthu Kadanna Poradeydhey Naa Prema Oo
Nenu Nuvvantu Veyrai Vunna Na Ki Vela Neelo Nennunatuga Anipisthu Vundhe Vinthagaa Nakosam Nene Vethikenthagaa Oo
Thilothama Thilothama Prathi Kshnam Virodhama Ivala Naa Prapanchame Nuvve Suma Oo Grahalake Valesina Dhive Ala Dhigocchina Ilanti O Mogadini Chudlevamma
Okanati Tajmahal Aina Na Mundhu Purilley Ika Paina Goppa Premukudai Lokam Lo Niliche Perey Nadhey Le Oo
Nenu Nuvvantu Veyrai Vunna Na Ki Vela Neelo Nennunatuga Anipisthu Vundhe Vinthagaa Nakosam Nene Vethikenthagaa Oo
Nuvve Lekunte Yemavuthano Ni Snehane Kavalantunnanuga Kadhante Naa Meedhottuga Yemaina Chestha Nammetuga
Okasari Chusi Ne Valachana Nannu Vedipodhu Ye Maguvaina Premisthane Yentho Gaadanga Na Prema Lothulo Munigaka Nuvvu Paiki Thelave Sulabham Ga Pranalaina Istha Vekanga Oo
