లవ్‌యూరా లవ్‌యూరా నా మనస్సంతా నువ్వేరా నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా
లవ్‌యూరా లవ్‌యూరా నా మనస్సంతా నువ్వేరా నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా
తెలిసే దాకా అంతేగా తెలిసిందంటే వింతేగా కలిసే దాకా కలేగా కలిసిందంటే కధేగా
ఓల ఓలమ్మో పిచ్చెక్కిపోతాందే గోల గోలమ్మో గలాటలేస్తాందే ఓల ఓలమ్మో గంతుల్లో తోస్తాందే రచ్చ చేస్తాందే…
వలపో వరమో దిగినాకే తెలిసిందంటా మెరుపే చినుకై నీలాగే కలిసిందంటా
ఓల ఓలమ్మో దూరాలు కూస్తుందే గోల గోలమ్మో హంగామా చేస్తాందే
ఖర ఖరా నమిలేసావే గలగల నవ్వేసావే కసురుతూ గుండెను ముసిరావే రాయిలా చిటికేసావే మబ్బులె కరిగించావే
ఓల ఓలమ్మో గిచ్చేసి పోతాందే గోల గోలమ్మో గి పెట్టి కూస్తాందీ ఓల ఓలమ్మో గమ్మత్తు చేస్తాందే గోల గోలమ్మో దిమ్మెత్తి పోతాందే
లవ్‌యూరా లవ్‌యూరా నా మనస్సంతా నువ్వేరా నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా
ఏదో కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను నిన్న మొన్ననాతో ఉంది వామ్మో నువ్వే నువ్వా
చెప్పాలంటే నేను నాలా లేనే లేను ఎంతో కొంత నువ్వే నన్ను మార్చావనుకొనా
తెలియదే ఏం జరిగిందో... నిదురలో ఏం కదిలిందో... నిజమిల నీలా ఎదురుంటే... రాజులా నువ్వు ఉన్నాకె ముంతాజ్ ల నే మారాలే
ఓల ఓలమ్మో దూరాల కోస్తుందే గోల గోలమ్మో దారాలు వేస్తాందే ఓల ఓలమ్మో వలేసి లాగుతాందే గోల గోలమ్మో నచ్చేట్టు చేస్తాందే
యో యో అబ్బాయే ఏం జరిగిందో ఏం మాయో నమ్మేలా లేనయ్యో మనస్సున ఉంది నువ్వయ్యో
నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేను ప్రేమియో తొలి కళనిజమవుతుందయ్యో అందుకనే ఈ చిరియో ఓల ఓలమ్మో
Love You Ra Love You Ra Naa Manasanta Nuvve Ra Ninne Na Innallu Kaadanukunna Kallara
Love You Ra Love You Ra Naa Manasanta Nuvve Ra Ninne Na Innallu Kaadanukunna Kallara
Thelisedaka Anthe Ga Telisindante Vinthega Kalisedaka Kalega Kalisindante Kadhega
Valo Valammo Pichekki Potandhe Gola Galammo Galatalesthandhe Vola Volammo Gantullo Thostandhe Racha Chestandhe Yo
Vaalapo Varamo Digi Naake Kalisindanta Merupe Chinukai Nee Laage Kalisindanta
Vola Valammo Dhuraalu Kustandhe Gola Golammo Hangama Chesthandhe
Kara Kara Namilesave Gala Gala Navvesave Kasurutu Gundenu Kosiraave Raaila Chitikesave Mabbule Kariginchave
Vola Volammo Gichesi Pothandhe Gola Golammo Gi Petti Koosthandhe Vola Volammo Gammathu Chesthandhe Gola Gollamo Thimethi Pothandhe
Love U Ra Love U Ra Naa Manasantha Nuvve Ra Ninne Na Innalu Kaadanukunna Kallara
Edo Kotha Kannu Choosthu Undi Ninnu Ninna Monna Natho Undi Vammo Nuvve Nuvva
Cheppalante Nenu Naala Lene Lenu Entho Kontha Nuvve Nannu Marchavanukona
Theliyade Em Jarigindo Niduralo Em Kadilindo Nijamila Neela Eduruntey Raajula Nuvu Unnake Muntaaja Ne Maarane
Vola Volammo Dooralu Kosthande Gola Golammo Daaralu Vesthande Vola Volammo Melesi Laagathande Gola Golammo Rachetti Chesthande
Yo Yo Yoo Abbayo Emjarigindo Emayo Nammela Lenayyo Manasuna Undi Nuvvayyo
Ninnati Daaka Romeo Ippudu Neno Premiyo Tholi Kala Nijamavuthundayyo Andukane Ee Chirio Vola Volammo
