Share This Site For Music Lovers

Hello Ramante Song Lyrics - Orange

Song:Hello Ramante
Movie:Orange
Music:Harris Jayaraj
Singers:Devan Ekambaram, Vijay Prakash
Lyricist:Ramajogayya Sastry
Cast:Ram Charan, Genelia
Label:Aditya Music
Year: 2010
y7dM5OAf5O0

హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా...

హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మా

నా...మానసిది ఓఓఓ ప్రేమనాది నా...గుండెతడి నీపై వెల్లువై పొంగినది.. హలో రమంటే

హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మా ఆ ఆ ఆ

24 క్యారట్ లవ్లీ ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్న ఎంత నువ్వు నను తిట్టుకున్నా ఎవ్రి సెకండ్ నీకై పడి చస్తున్నా

ఏడు రంగులుగా సులువుగా ఏడు రంగులుగా సులువుగా వీడి వాడి పోనీ తెల్ల తెల్లనైన మనసిది ఎన్నో కళలుగా విరిసిన పువ్వుల ఋతువై నీకొరకే చూస్తున్నదీ...

నువంటే ఇష్టముంటుంది సరేలేమంటూ బదులిస్తే తప్పేముంది

ఒ హొ హొ హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ

డువీ డువీ డువీ డువీ లైక్ దట్ డువీ డువీ డువీ డువీ లైక్ దిస్ డువీ డువీ డువీ డువీ లైక్ దట్ డువీ డువీ డువీ డువీ దిస్

( ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒ ఒ ) ( ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒ ఒ ) ( ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒ ఒ ) ( ఓఓ ఓ ఒఒ ఒఒ ఒఒ ఒఒ ఒ )

అందమైన కలను చూస్తూ ఉన్న అందులోన నేను నీతో ఉన్న అంతుప్పోల్చలేని ఆనందాన ఇ ఇ ఈ...క్షణాన్ని నీకెయ్ సొంతమన్నా

ఇది మనసుకి మాత్రమే తెలిసే ఫీలింగ్... కావాలంటే చదువుకో మనసుతో రంగం లాంటి నా ప్రేమ ఇది జీవనది దానెం చేతులారగుండెను నింపుకో చెలినువేంత వద్దన్నా ప్రేమగా పెరిగి పోతున్న ప్రేమలోన ఓ ఒఒ ఓ ఒఒ

( హలో హలో ) హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ

నా మానసిది ఓఓఓ ప్రేమనాది నా గుండెతడి నీపై వెల్లువై పొంగినదీ

హలో రమంటే వచ్చేసిందా పో పో పోమంటూ నువంటే హలో రమంటే వచ్చేసిందా పో పో పోమంటూ నువంటే


Hello Ramante Vachesindha Cheli Nee Pina Ee Prema Po Po Pomante Pone Podhamma

Hello Ramante Vachesindha Cheli Nee Pina Ee Prema Po Po Pomante Pone Podhamma Ela Iroju Na Kanullo Kalai Valindho Nee Bomma Nijam La Ninu Chudandhe Oorukodhamma

Na Mansidhi Ooo Premanadi Na Gundethadi Neepi Velluvy Ponginadi

Neelo Busa Kodutunaa Aase Pasigadutuna Aanuvidhi Aajana Eede Bali Pedutuna Odi Balapadutuna Mudirina Maikaana

Hello Ramante Hello Ramante Vachesindha Cheli Nee Pina Ee Prema Po Po Pomante Pone Podhamma Ela Iroju Na Kanullo Kalai Valindho Nee Bomma Nijam La Ninu Chudandhe Oorukodhamma

24 Carat Lovely Prema 24/7 Neepi Kuripisthuna Entha Nuvu Nanu Thittukuna Every Second Neekai Padi Chasthuna

Yedu Ranguluga Suluvuga Yedu Rangulugua Suluvuga Vidi Vadi Poni Thella Thellanaina Mansidhi Enno Kalaluga Virisina Puvula Ruthuvai Neekorake Chusthunadi

Nuvante Ishtamantundhi Sarelamantu Vadilisthe Thapemundhi O Ho Ho O Ho Ho

Hello Ramante Vachesindha Cheli Nee Pina Ee Prema Po Po Pomante Pone Podhamma Ela Iroju Na Kanullo Kalai Valindho Nee Bomma Nijam La Ninu Chudandhe Oorukodhamma

Do We Do We Do We Do We Like That Do We Do We Do We Do We Like This Do We Do We Do We Do We Like That Do We Do We Do We Do We This

( OhOhOh OhOhOhOh OhOhOhOh Oh ) ( OhOhOh OhOhOhOh OhOhOhOh Oh ) ( OhOhOh OhOhOhOh OhOhOhOh Oh ) ( OO O OO OO OO O )

Andamina Kalanu Chusthu Unna Andulona Nenu Nitho Unna Anthuponchaleni Anandaana E E Ee Kshanani Neekey Sonthamana

Idi Manasuki Mathrame Thelisey Feeling Kavalnte Chaduvuko Manasutho Rangam Lanti Na Prema Idi Jeevanadi La Ninu Chethularagimpenu Nimupuko Cheli Nuventha Vaddana Premaga Perigi Pothuna Premalona O Oho Oho O Oho Oho Hello

Hello Ramante Vachesindha Cheli Nee Pina Ee Prema Po Po Pomante Pone Podhamma Ela Iroju Na Kanullo Kalai Valindho Nee Bomma Nijam La Ninu Chudandhe Oorukodhamma

Na Mansidhi Ooo Premanadi Na Gundethadi Neepi Velluvy Ponginadi

Hello Ramante Vachesindha Po Po Pomantu Nuvante Hello Ramante Vachesindha Po Po Pomantu Nuvante


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.