Song: Yetta Yetta
Movie: Lenin
Music: Thaman S
Singers: Srikrishna, Thaman S
Lyricist: Bhaskara Batla
Cast: Akhil Akkineni, Srileela, Bhagyashri Borse
Label: T-Series
Year: 2026
గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు బుట్టబొమ్మని సేసి, ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు ఆగమైపోతున్నాడు జీవుడు… ఊఊ ఊఊ ఊ…
గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు బుట్టబొమ్మని సేసి, ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు ఆగమైపోతున్నాడు జీవుడు… ఊఊ ఊఊ ఊ…
రెండు కళ్లు సరిపోతలే.. రెప్ప ముయ్యాలనిపిస్తలే.. నువ్వు తప్ప కనిపిస్తలే.. నీలా ఎవరూ అనిపిస్తలే.. నడుమేమో జానెడు జానెడు ఆ జడ చూస్తే బారెడు బారెడు తల్లో మడిచి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు
నీ మూతి తిప్పుడు తిప్పుడు ఆ గాజుల చప్పుడు చప్పుడు జారీ జారని పైటని పట్టి అట్టా ఇట్టా సర్దుడు నన్ను రోట్లో ఏసి రుబ్బుడు
ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా
రెండు కళ్లు సరిపోతలే.. రెప్ప ముయ్యాలనిపిస్తలే.. నువ్వు తప్ప కనిపిస్తలే.. నీలా ఎవరూ అనిపిస్తలే..
గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు బుట్టబొమ్మని సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు ఆగమైపోతున్నాడు జీవుడు… ఊఊ ఊఊ ఊ…
హే.. ఇంతకాలం ఏడున్నవే ఎందుకింత నచ్చేస్తివే గుండె ఎక్కి తొక్కేస్తివే తిరగ మరగ నా ఏరుశెనగ ఎంతలాగా ఆడిస్తివే నవ్వుతోటి ఓడిస్తివే అగ్గి మంట అంటిస్తివే ఇరగ ఇరగ నీ సిగ తరగ
ఒంపులు బోలెడు బోలెడు నీ సొంపులు జారుడు జారుడు నువ్ నడిసి నడిసి పోతావుంటే సూసేటోడు తగ్గడు నువ్ సూసావంటే నెగ్గడూ.. ఊఊ ఊఊ ఊ…
సోకులు చెక్కుడు చెక్కుడు నీ టెక్కులు ఎక్కుడు తొక్కుడు నువ్ బాయి మీద గిలకను కట్టి పైపైకట్టా లాగుడు నీ కైపులో దించి ముంచుడూ.. ఊఊ ఊఊ ఊ…
ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా
Goppodu Goppodu Devudu Enthati Goppodu Devudu Buttabommani Sesi Praanam Posi Bhoom Meedaki Odilaadu Soodudu Aagamaipotunnaadu Jeevudu… Oo Oo Oo Goppodu Goppodu Devudu Enthati Goppodu Devudu Buttabommani Sesi Praanam Posi Bhoom Meedaki Odilaadu Soodudu Aagamaipotunnaadu Jeevudu… Oo Oo Oo
Rendu Kallu Saripothale Reppa Muyyalanipisthale Nuvvu Thappa Kanipisthale Neela Evaru Anipisthale
Nadumemo Jaanedu Jaanedu Aa Jada Chooste Baaredu Baaredu Thallo Madichi Ettukunna Mallepulu Mooredu Ninnu Ettaa Chekkaade Devudu
Nee Moothi Thippudu Thippudu Aa Gaajula Chappudu Chappudu Jaari Jaarani Paitani Patti Attaa Ittaa Sardhudu Nannu Rotlo Esi Rubbadu
Oy Ettaa Ettaa Ettaa Ettaa Ettaa Ettaa Ettaagaa Oyammii Ittaa Nuvvu Musthaabaite Ettaagettagaa Oy Ettaa Ettaa Ettaa Ettaa Ettaa Ettaa Ettaagaa Oyammii Ittaa Nuvvu Musthaabaite Ettaagettagaa
Rendu Kallu Saripothale Reppa Muyyalanipisthale Nuvvu Thappa Kanipisthale Neela Evaru Anipisthale
Goppodu Goppodu Devudu Enthati Goppodu Devudu Buttabommani Sesi Praanam Posi Bhoom Meedaki Odilaadu Soodudu Aagamaipotunnaadu Jeevudu… Oo Oo Oo
Rendu Kallu Saripothale Reppa Muyyalanipisthale Nuvvu Thappa Kanipisthale Neela Evaru Anipisthale
Hey Inthakaalam Edunnave Endukintha Nachchestive Gunde Ekki Thokkestive Thiraga Maraga Naa Erusenaga Enthalagaa Aadistive Navvutoti Odistive Aggi Manta Antistive Iraga Iraga Nee Sigataraga
Ompulu Boledu Boledu Nee Sompulu Jaarudu Jaarudu Nuv Nadisi Nadisi Pothaavunte Soosedodu Thaggadu Nuv Soosavante Neggadu Oo… Oo… Oo…
Sokulu Chekkudu Chekkudu Nee Tekkulu Ekkudu Thokkudu Nuv Baayi Meeda Gilakanu Katti Paipaikattaa Laagudu Nee Kaipulo Dinchi Munchudu Oo… Oo… Oo…
Oy Ettaa Ettaa Ettaa Ettaa Ettaa Ettaa Ettaagaa Oyammii Ittaa Nuvvu Musthaabaite Ettaagettagaa Oy Ettaa Ettaa Ettaa Ettaa Ettaa Ettaa Ettaagaa Oyammii Ittaa Nuvvu Musthaabaite Ettaagettagaa