Song: Adire Adire
Movie: Nuvvostanante Nenoddantana
Music: Devi Sri Prasad
Singers: Jessi Gift, Kalpana
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Siddharth, Trisha Krishnan
Label: Aditya Music
Year: 2005
శివశివ మూర్తివి గణనాథా శివశివ మూర్తివి గణనాథా శివుని కొమరుడవు గణనాథా శివుని కొమరుడవు గణనాథా ఛల్ సిరికి హరికీ మనువంట సిరికి హరికీ మనువంట భళరే అనరా జనమంతా భళరే అనరా జనమంతా హేయ్ ఘల్లుమంటు గజ్జకట్టి చిందుకొట్టే జగమంతా
అదిరే అదిరే కన్నే అదిరే అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురయిందిగా వయసు వేడుకా ఒ ఒ ఒ ఒ ఒ అదిరే అదిరే కన్నే అదిరే ఏ కుదిరే కుదిరే అన్నీ కుదిరే ఎ ఎ ఎ ఎ
హూం... హూం...
హే ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో
ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసు కోడెదనుకో
హెయ్ వరసై పిలిచే అందాలు అరె మనమై చిలికే గంధాలు అహ మనసే గెలిచే పంతాలు అరె మనువై కలిపే బంధాలు రథము చేరగా రమణి కోరిక అదుపు దాటగా ఒ ఒ ఒ అదిరే అదిరే కన్నే అదిరే ఓఒఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే
పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో పందార తునకో పదం లేని తెలుగో మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో
హే ఎదురై రానీ మేళాలు హో హో హో చెవిలో పడనీ మేళాలు అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా హయ్ అయ్ అయ్ అయ్ అయ్ అదిరే అదిరే కన్నే అదిరే హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హోయ్
Siva Siva Moorthivi Gana Naadhaa Siva Siva Moorthivi Gana Naadhaa Sivuni Kumarudavu Gana Naadhaa Sivuni Kumarudavu Gana Naadhaa Chal Siriki Hariki Manuvantaa Siriki Hariki Manuvantaa Hoi Bhalaare Anaraa Janmanthaa Bhalaare Anaraa Janmanthaa Hoi Ghallu Mantu Gajjakatti Chindukotte Jagamanthaa
Adire Adire Kanne Adire Adire Adire Kanne Adire Kudire Kudire Anni Kudire Sruthi Mudire Mudire Muripaalu Mathi Chedire Chedire Saradaalu Sruthi Mudire Mudire Muripaalu Mathi Chedire Chedire Saradaalu Modati Saarigaa Edurayyindigaa Vayasu Vedukaa O O O O O Adire Adire Kanne Adire Hey Kudire Kudire Anni Kudire Ey Ey Ey Ey
Hmmm... Hmmm...
Hey Em Maaya Meliko Kaliki Onti Kuluko Nemali Pinchhamai Naatyamaadagaa Oopiraadadanuko Em Nippu Kaniko Adem Kanti Karuko Vagala Vaadalo Egadu Vesthe Naa Sogasu Kodedanuko
Hey Varasai Piliche Andaalu Are Vanamai Chilike Gandhaalu Aha Manase Geliche Panthaalu Are Manamai Kalipe Bandhaalu Rathamu Cheragaa Ramani Korikaa Adhupu Daatagaa O O O Adire Adire Kanne Adire O O O Kudire Kudire Anni Kudire
Panneeti Chinuko Pasidi Panta Jilugo Kaali Mette Gaa Thaalibottugaa Chentha Cherenidigo Mandaara Thunako Padam Leni Telugo Molaka Navvugaa Mooga Muvvagaa Gunde Thaakenidigo
Hey Edurai Raani Menaalu Hoo.. Hoo.. Hoo.. Chevilo Padani Melaalu Are Atipai Jarige Vainaalu Vinakoodadugaa Lokaalu Madana Geethika Madini Meetagaa Eduruledugaa Hai Ay Ay Ay Ay Adire Adire Kanne Adire Kudire Kudire Anni Kudire
