Song: Manchu Kurise Velalo
Movie: Abhinandana
Music: Ilayaraja
Singers: SP Balasubramanyam, S Janaki
Lyricist: Atreya
Cast: Karthik, Shobana
Label: Aditya Music
Year: 1987
wpug-hONPQcమంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో ఎందుకో..ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో..ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో.. ఓ.. ఓఓఓ ఓ..
నీవు పిలివే పిలుపులో... జాలువారే ప్రేమలో నీవు పిలివే పిలుపులో... జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో...
జలదరించే మేనిలో, తొలకరించే మెరుపులో జలదరించే మేనిలో, తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో ఎందుకో..ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో..ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో.. ఓ.. ఓఓఓ ఓ..
మొలకసిగ్గు బుగ్గలో మెదటి ముద్దు ఎప్పుడో మొలకసిగ్గు బుగ్గలో మెదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మవైరం చాటినపుడో...
ఆరిపోని తాపము అంతుచూసెదెప్పుడో ఆరిపోని తాపము అంతుచూసెదెప్పుడో మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో
మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో ఎందుకో..ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో..ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో.. ఓ.. ఓఓఓ ఓ..
Manchu Kurise Velalo Malle Virisedenduko Malle Virise Manchulo Manasu Murisedenduko Yenduko Ye Vinduko Yevarito Ponduko Yenduko Ye Vinduko Yevarito Ponduko Manchu Kurise Velalo O... OOO O...
Neevu Piliche Pilupulo Jaaluvaare Premalo Neevu Piliche Pilupulo Jaaluvaare Premalo Jalakamaadi Pulakarinche Sambaramlo
Jaladarinche Menilo Tolakarinche Merupulo Jaladarinche Menilo Tolakarinche Merupulo Yendukaa Ompulo Yemitaa Sompulo
Manchu Kurise Velalo Malle Virisedenduko Malle Virise Manchulo Manasu Murisedenduko Yenduko Ye Vinduko Yevarito Ponduko Yenduko Ye Vinduko Yevarito Ponduko Manchu Kurise Velalo O... OOO O...
Molakasiggu Buggalo Modati Muddu Yeppudo Molakasiggu Buggalo Modati Muddu Yeppudo Manmadunito Janmavairam Chatinapudo
Aariponi Taapamu Antu Choosedeppudo Aariponi Taapamu Antu Choosedeppudo Manchule Vechani Chichulainappudo
Manchu Kurise Velalo Malle Virisedenduko Malle Virise Manchulo Manasu Murisedenduko Yenduko Ye Vinduko Yevarito Ponduko Yenduko Ye Vinduko Yevarito Ponduko Manchu Kurise Velalo O... OOO O...