Song: Neevalle Neevalle
Movie: Neevalle Neevalle
Music: Harris Jayaraj
Singers: Harini, Karthik, Krish
Lyricist: Bhuvana Chandra
Cast: Vinay, Sada, Thanisha
Label: Aditya Music
Year: 2007
5xUTQD5rUB0మృదుమధురంగా మృదుమధురంగా పెదవుల పైన పరిమళమల్లే రా లే వా ప్రేమా ఓహో తళతళలాడే తళుకుల తారై ఇక పదమంటూ ఇదే వరమంటూ రా లే వా ప్రేమా
నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా నీముందే నీముందే నిలిచానే చినదానా ఒక చిన్న కల ఉంది వేదించే వయసుంది మురిపించే వలపుంది ప్రేమించా హో, ఒకపక్క చనువుంది నీకోసం తపనుంది అవమానం భరియించి యాచించా...
మృదుమధురంగా మృదుమధురంగా పెదవుల పైన పరిమళమల్లే రా లే వా ప్రేమా ఓహో తళతళలాడే తళుకుల తారై ఇక పదమంటూ ఇదే వరమంటూ రా లే వా ప్రేమా
మృదుమధురంగా మృదుమధురంగా పెదవుల పైన పరిమళమల్లే రా లే వా ప్రేమా ఓహో తళతళలాడే తళుకుల తారై ఇక పదమంటూ ఇదే వరమంటూ రా లే వా ప్రేమా
ఒక పక్క నీడల్లే… ఒక పక్క ఎండల్లే కనిపించే వయ్యారి…నీకోసమే బ్రతికానే వలపంటే ఎదకింపై నీ బాట పట్టానే కడతేర్చ వస్తావో వ్యధపాలు చేస్తావో ప్రాణమా ప్రాణమా నే మారిపోయానే శల్యమై శల్యమై సంచారి అయినానే
మృదుమధురంగా మృదుమధురంగా పెదవుల పైన పరిమళమల్లే రా లే వా ప్రేమా ఓహో తళతళలాడే తళుకుల తారై ఇక పదమంటూ ఇదే వరమంటూ రా లే వా ప్రేమా
నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా నీముందే నీముందే నిలిచానే చినదానా
నీ వెంబడి వచ్చాక నా నన్నిక పోయాకా మదినేదో పరితాపం కుదిపెనే తొలిమోహం
తప్పేదో తెలియదులే ఒప్పేదో తెలియదులే ఏ పక్కనున్నానో అది కూడా తెలియదులే
అనుక్షణం అనుక్షణం రగిలిందే ఆ గాయం ఏ క్షణం పోవునో ఎదలోని ఈ మౌనం
పపపప పప పా ప పపపప పప పా ప
నీవల్లే నీవల్లే ఉన్నానే చెలికాడా నీముందే నీముందే మెల్లంగా నిలిచాగా
ఒక చిన్న కల ఉంది… వేదించే వయసుంది మురిపించే వలపుంది ప్రేమించా, ఆ ఆ
ఒక పక్క చనువుంది ఉబికొచ్చే తపనుంది అభిమానం పదమంటే యాచించా
Mrudumadhuramgaa Mrudumadhuramgaa Pedavulapaina Parimalamalle Raa Le Vaa Premaa Oho, ThalathalaLaade Thalukula Thaarai Ika Padamantu Idhe Varamantu Raa Le Vaa Premaa
Neevalle Neevalle Unnaane Vyadhalonaa Nee Mundhe Nee Mundhe Nilichaane Chinadhaanaa Oka Chinna Kala Undhi Vedhinche Vayasundhi Muripinche Valapundhi Preminchaa Ho, Oka Pakka Chanuvundhi Nee Kosam Thapanundhi Avamaanam Bhariyinchi Yaachinchaa
Mrudumadhuramgaa Mrudumadhuramgaa Pedavulapaina Parimalamalle Raa Le Vaa Premaa Oho, ThalathalaLaade Thalukula Thaarai Ika Padamantu Idhe Varamantu Raa Le Vaa Premaa
Mrudumadhuramgaa Mrudumadhuramgaa Pedavulapaina Parimalamalle Raa Le Vaa Premaa Oho, ThalathalaLaade Thalukula Thaarai Ika Padamantu Idhe Varamantu Raa Le Vaa Premaa
Oka Pakka Needalle Oka Pakka Endalle Kanipinche Vayyaari Neekosame Brathikaane Valapante Yedakimpai Nee Baata Paddane Kadatercha Vasthavo Vyadhapaalu Chesthaavo
Praanamaa Praanama Ne Maaripoyaane Salyamai Salyamai Sanchaari Ayinaane
Mrudumadhuramgaa Mrudumadhuramgaa Pedavulapaina Parimalamalle Raa Le Vaa Premaa Oho, ThalathalaLaade Thalukula Thaarai Ika Padamantu Idhe Varamantu Raa Le Vaa Premaa
Neevalle Neevalle Unnaane Vyadhalonaa Nee Mundhe Nee Mundhe Nilichaane Chinadhaanaa
Nee Vembadi Vachhaaka Naa Nannika Poyaaka Madhinedho Parithaapam Kudhipene Tholimoham
Thappedho Theliyadhule Oppedho Theliyadhule Ye Pakkanunnaano Adhi Koodaa Theliyadhule
Anukshanam Anukshanam Ragilindhe Aa Gaayam Ye Kshanam Povuno Edhaloni Ee Mounam
PaPaPaPa Papa PaaPa PaPaPaPa Papa PaaPa
Neevalle Neevalle Unnaane Chelikaadaa Nee Mundhe Nee Mundhe Mellangaa Nilichaagaa
Oka Chinna Kala Undhi Vedhinche Vayasundhi Muripinche Valapundhi Preminchaa, Aa
Oka Pakka Chanuvundhi Ubikochhe Thapanundhi Abhimaanam Padamante Yaachinchaa