Song: Telisi Telisi
Movie: Chaurya Paatam
Music: DavZand
Singers: Shweta Mohan, Haricharan
Lyricist: Kalyanachakravarthy Tripuraneni
Cast: Indhra Ram, Payal Radhakrishna
Label: ICON MUSIC
Year: 2025
d_NFbYZ-fNsతెలిసి తెలిసి దాచేస్తుంటే ఇది ఏ వరసో తెలిసేనా...
కనులు కలిపెంతలోపే వెనుదిరగమను తోందరే కలకి తోడొకటి దొరికే ఇక కనులుతెరచి నిదురే
అడుగడుగునా... తన జాడలే...
తెలిసి తెలిసి దాచేస్తుంటే ఇది ఏ వరసో తెలిసేనా
మరి మరి మారిపోయాయి మాటల్ తెలియక తికమకైపోయే చేతల్ గాలిస్తుంటే ఈ లోకమంతా నిన్నిలా
నాలుగురిలోన సరికొత్త చూపుల్ ఒకరే ఉంటే పలువింత సైగల్ నేర్పిస్తుంటే నేరంగా చూసే నిన్నలా
సనిసగగమ గమగమగమగమ రిపప.. సనిసగగమ గమగమగమగమ రిపప.. దరి రిసనిస.. దరి రిసనిస.. దర రర రర రర రర రరరరరరా...
ఎపుడేపుడు అనుకుంటుంటాను నాలోపల నాతో నేను ఎంతో బిగ్గరగా...
ఎదురెదురుగా వస్తుంటాను ఆ పిలుపే విందామంటు కొంచెం తుంటరిగా...
ఎదురుచూసేదికాదు మది ఎదురు వెళ్లేదదే బదులు రానంతవరకు తను అసలు బయట పడదే...
అలుసు చేస్తుంటే నిన్నే నువ్వు అలగవెం గబుకునే తెలుసుకోవలనుంటే మరి అడుగు నీ మనసునే...
అడుగడుగునా... తనజాడలే...
తెలిసి తెలిసి దాచేస్తుంటే ఇది ఏ వరసో తెలిసేనా
మరి మరి మారిపోయాయి మాటల్ తెలియక తికమకైపోయే చేతల్ గాలిస్తుంటే ఈ లోకమంతా నిన్నిలా
నాలుగురిలోన సరికొత్త చూపుల్ ఒకరే ఉంటే పలువింత సైగల్ నేర్పిస్తుంటే నేరంగా చూసే నిన్నలా
Thelisi Thelisi Dhachesthunte Idi Ye Varaso Thelisenaa
Kanulu Kalipenthalope Venudiragamanu Thondare Kalaki Thodokati Dorike Ika Kanulu Therachi Nidhure
Adugadugunaa... Thana Jaadale..
Thelisi Thelisi Dhachesthunte Idi Ye Varaso Thelisenaa
Mari Mari Maaripoyaayi Maatal Theliyaka Thikamakaipoye Chethal Gaalisthunte Ee Lokamantha Ninnilaa
Naligurilona Sarikotta Chupul Okare Unte Paluvinha Saigal Nerpisthunte Neranga Chuse Ninnalaa
Sanisagagama Gamagamagamgama Ripapa.. Sanisagagama Gamagamagamgama Ripapa.. Dari Risanisa.. Dari Risanisa.. Dara Rara Rara Rara Rara Rarararararaa..
Epudepudu Anukunttuntaanu Naalopala Naatho Nenu Enttho Biggaragaa
Eduredurugaa Vasthuntaanu Aa Pilupe Vindaamanu Konchem Thuntarigaa
Eduruchusedikaadu Madi Eduru Velledade Badulu Raananthavaraku Thanu Asalu Bayata Padadhe
Alusu Chesthunte Ninne Nuvvu Alagavem Gabukune Thelusukovalanunte Mari Adugu Nee Manasune
Adugadugunaa... Thanajaadale..