Share This Site For Music Lovers

Prema Garadi Song Lyrics - Committee Kurrollu

Song: Prema Garadi
Movie: Committee Kurrollu
Music: Anudeep Dev
Singers: Armaan Malik
Lyricist: Kittu Vissapragada
Cast: Sandeep Saroj, Yaswanth Pendyala
Label: T-Series Telugu
Year: 2024
N1VhwGD0FbI

సూడు సూడు సిన్నదాని నవ్వే సూడంటా కోల కళ్ళ సింగారాలు అమ్మాయివంటా తిప్పుకుంట ఈదుల్లోన సాగే పిల్లంటా.. పాలపిట్ట ఎంటే పడ్డ కోతి మూకంటా

అరెరె కుర్ర ఈడే మళ్ళీ మళ్ళీ రానే రాదే ఇప్పుడే సెయ్యాలంటా సిన్ని అల్లర్లే ఎవరో సుత్తావున్న కంగారంటు లేనే లేదే మనసే హడావిడి చేసే నేడే ఇది వయసుకి కితకితలేగా అ అ అ

ఇదేమి గారడీ.. ఇది ప్రేమ గారడీ.. ఈ సిన్ని గుండెల్లో.. తూఫాను మాదిరి..

రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే

వయ్యారమో, బంగారమో అమ్మాయి ఆ నవ్వుల్లోన దాచి పెట్టుకుందే ఈలే ఏసి, గోలే చేసి కళ్ళే తిప్పి చూడంగానే గుండె జారిపోయే అందరికీ

కులికే తెగ కులికే మగువల వెనకాలే పడుతూ లేస్తూ పరుగే పెడుతున్నానే పలికే పెదవులపై చిరునవ్వే పూస్తే ఎదలో గొడవే మొదలైపోయే ఇది తెలియని పరవశమేగా అ అ అ

ఇదేమి గారడీ.. ఇది ప్రేమ గారడీ.. ఈ సిన్ని గుండెల్లో.. తూఫాను మాదిరి.. తూఫాను మాదిరీ

కోరి కోరీ చెంతే చెరీ సిగ్గే పడి మళ్ళీ కొంచెం దూరం జరుగుతుంటే జంటే కట్టి, దారే పట్టి చెట్టాపట్టాలెయ్యాలంటూ గుండె కోరుతున్న తొందరికీ

తెలిసీ తెలియకనే మొదలయ్యే స్నేహం చినుకై తగిలి చిగురైపోయే మాయే మొదటి ప్రేమంటే పులకించే ప్రాణం సరదా పడితే పెరిగే హాయే ఇది వయసుకి కితకితలేగా అ అ అ

ఇదేమి గారడీ.. ఇది ప్రేమ గారడీ.. ఈ సిన్ని గుండెల్లో.. తూఫాను మాదిరి.. తూఫాను మాదిరీ


Sudu Sudu Sinnadaani Navve Sudanta Kola Kalla Singaaraalu Ammayivanta Thippukunta Eedhullona Saage Pillantaa Palapitta Yente Padda Kothi Mukanta

Arere Kurra Eede Malli Malli Raane Raadhe Ippude Seyyalanta Sinni Allarle Evaro Sootthaa Unnaa Kangarantu Lene Ledhe Manase Hadavidi Chese Nede Idhi Vayasuki Kithakithalega A A A

Idhemi Garadi.. Idhi Prema Garadi.. Ee Sinni Gundello.. Thoofanu Madiri..

Rela Rela Rela Rela Rela Rela Relare Rela Rela Rela Rela Rela Relare Rela Rela Rela Rela Rela Rela Relare Rela Rela Rela Rela Rela Relare

Vayyaramo Bangaaramo Ammayi Aa Navvullona Dhaachee Pettukundhe Eele Esi Gole Chesi Kalle Thippi Chudangane Gunde Jaaripoye Andariki

Kulike Thega Kulike Maguvala Venakaale Paduthu Lesthu Paruge Peduthunnade Palike Pedhavulapai Chirunavve Poosthe Yedhalo Godave Modhalaipoye Idhi Theliyani Paravasamega A A A

Idhemi Garadi.. Idhi Prema Garadi.. Ee Sinni Gundello.. Thoofanu Madiri.. Thoofanu Madiri

Kori Kori Chenthe Cheri Sigge Padi Malli Konchem Dhooram Jarugutunte Jante Katti Daare Patti Chettapattaleyyalantu Gunde Gurutunna Tondariki

Thelisi Theliyakane Modalayye Sneham Chinukai Thagili Chiguraipoye Maaye Modati Premante Pulakinche Praanam Sarada Padithe Perige Haaye Idhi Vayasuki Kithakithalega A A A

Idhemi Garadi.. Idhi Prema Garadi.. Ee Sinni Gundello.. Thoofanu Madiri.. Thoofanu Madiri


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.