Share This Site For Music Lovers

Ambaraala Veedhilo Song Lyrics - ARM

Song: Ambaraala Veedhilo
Movie: ARM
Music: Dhibu Ninan Thomas
Singers: Sinduri Vishal
Lyricist: Krishna Kanth
Cast: Tovino Thomas, Krithi Shetty, Aishwarya Rajesh
Label: Think Music
Year: 2024
cY3REsLgfz8

అంబరాల వీధిలో చిన్ని చందమామా రా అందున ఓదిగుంది రా చెవుల పిల్లిరా నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసేర ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా

ఆ అమ్మాయి తాబేలుకు తంబులా పెట్టిక కట్టుంది రా తాపిగా ఈదుకుంటూ నీళ్లలో ఏముకుందిరా తారలంటి ఆకారం తాలమే దానికీ వేసుందిరా లెక్కనె పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయిరా

బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలి జో లాలి జో నానా సరదాగా ఆడు మురిపెంగా ఆడు ఎదుగింకా ఎదుగు ఎదుగు హ్మ్మ్ లాలి జో లాలి జో హ్మ్మ్

నీ సుదూర దారిలో ఆగకుండ సాగిపో చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే ధారినిచ్చి జరుగులే నీటి అలలివే

నిశ్చింతగానే ఉండు గారులే నొప్పిని తీరవా ఆకాశ నక్షత్రాలే దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా నీ ముద్దు అగి పుట్టే చీకట్లే పారధోళ కదిలే నువ్వొకే విత్తు వేస్తి మన్ను అడవల్లే మార్చేవాడా

బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలి జో లాలి జో నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలు ఎదుగింకా ఎదుగు ఎదుగు

నిలవారా నిలవారా కలుగునా కానారా నిలవారా నిలవారా జనము నువ్వే గెలవారా


Ambarala Veedhilo Chinni Chanda Mama Raa Andhuna Vodhigundhiraa Chevula Pilli Raa

Needa Neeli Deevilo Neeti Meeda Meriseraa Aa Vennela Kaanthilo Kurmamundhi Raa

Aa Maya Thabeluki Thambula Petika Kattundhiraa Thapiga Eedukuntu Nelallo Emulo Daagundhiraa

Tharalanti Aakaram Thalame Daaniki Vesundhiraa Lekkane Pettaleni Vokkale Andhulo Unnayee Raa

Bujjayi Rara Katha Chebutha Kanna Vinukora Nuvve Bajjo Lali Jo Lali Jo

Nanna Saradaga Aadu Muripengaa Aadu Eduginka Edugu Edugu Lali Jo Lali Jo

Nee Suduraa Daarilo Aagakunda Saagipo Chei Patti Choopaga Thoduledhani

Eduru Neeku Ledule Addu Neeku Raadhule Daarinichi Jarupule Neeti Alalive

Nichinthagaane Undu Gaalule Noppini Pilcharaava Aakasha Nakshatraale Dikkulne Choopetta Vachhuleraa

Nee Mundhu Aggi Putte Cheekatle Paaradola Kadile Nuvvokka Vithu Vesthey Ee Mannu Adavalle marcheyadaa

Bujjayi Rara Katha Chebutha Kanna Vinukora Nuvve Bajjo Lali Jo Lali Jo

Nanna Saradaga Aadu Muripengaa Aadu Eduginka Edugu Edugu Nilavaraaaa Nilavaraaa Paruguna le Kadalaraaa Nilavaraaaa Nilavaraaa Jagamune Nuvu Gelavaraa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.