Song: Ammaina Nannaina
Movie: Simhadri
Music: M M Keeravani
Singers: Kalyani Malik
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: NTR, Ankitha,Bhumika Chawla
Label: Aditya Music
Year: 2003
MZgiX6of04gగిరినీమె గలగాల గిరితీతి బైమారె బియ్యాన దెకదెకో జురతీతి బైమా....
అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా...
చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా సయ్యాట సాగేనా ఎగసే కెరటానా
అమ్మానాన్నా ఉంటే, అమ్మో మా ఇబ్బందే కాస్తయినా అల్లరి చేసే వీల్లేదే
అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా...
సూరీడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా... జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే రాతిరేళ వెన్నెల కాస్తుందా...
నిను చేరేనా నా లాలనా ఏనాటికైనా ఓ పసికూనా ఆడిందే ఆటంట పాడిందే పాటంట ఆపేందుకు అమ్మానాన్నా లేరంట
సరదాగా రోజంతా తిరగేనా ఊరంతా ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా..
అలుపంటూ లేకుండా చెలరేగి ఉరికేనా ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న..
అలిగిందా రా చిలకా కూచుందా కిమ్మనక నాతో మాటాడేదెవరింకా... రానందా నావంక దాగుందా కొమ్మెనకా అమ్మో మరి నాకేం దారింకా...
ఏది ఏది రానీ రానీ... నన్నేరుకోనీ ముత్యాలన్నీ నీ నవ్వే చాలంటా పులకించే నేలంతా పున్నాగ పువ్వులతొటయ్యేనంట
గిరినీమె గలగాల గిరి తీతి బైమారె బియ్యాన దెకదేకో జరతీతి బైమా జగలోన సుగుణాల పలుమారు సుడాలే సరిపోలు జడివాన ఒదిగే ఈగాలి
దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి ఆనందం అంచుల నేడే చూడాలి
గిరినీమె గలగాల గిరి తీతి బైమారె బియ్యాన దెకదేకో జరతీతి బైమా....
జగలోన సుగుణాల పలుమారు సుడాలే సరిపోలు జడివాన ఒదిగే ఈగాలి
Girineeme Galagaala Giratiti Vaimaare Viyyala Tikateko Churateeti Vaimaa....
Ammaina Nannaina Evaraina Undunte Painunchi Ee Vaana Ittaa Dookena
Challe Ani Evaraina Aapunte Epudaina Sye Aata Saagena Egase Kerataana
Amma Nanna Unte Ammo Maha Ibbande Kasthaina Allari Chese Veelleede
Ammaina Nannaina Evaraina Undunte Painunchi Ee Vaana Ittaa Dookena
Suryuduki Nannunte Schoollo Pedatanante Pagalaina Veluthuru Vasthundaa
Jaabilliki Ammunte Ollo Jokodutunte Rathirela Vennela Kasthundaa
Ninu Cherena Naa Laalanaa Yenaatikaina O Pasikuna Aadinde Aatanta Paadinde Paatanta Aapenduku Amma Nanna Leranta
Saradaaga Rojantha Thirigena Urantha Urege Chirugaaliki Undunte Ammaa
Alupantu Lekunda Chelaregi Urikena Upponge Selayetiki Undunte Nanna
Aliginda Raachilaka Kurchunda Kimmanaka Naatho Maatedevarinkaa...
Raananda Naavanka Daagunda Kommenaka Ammo Mari Naakem Daarinkaa...
Yedi Yedi Raani Raani Nannerukoni Muthyalanni Nee Navve Chaalanta Pulakinche Nelantha Punnaga Puvvulatotayyenanta
Girineeme Galagaala Giratiti Vaimaare Viyyala Tikateko Churateeti Vaimaa Jagadoba Soodaala Palumaaru Choodaali Saripolu Jadivana Ubike Ee Gaali
Dikkulne Daatali Chukkalne Taakali Aanandam Anchulu Nede Chudali
Girineeme Galagaala Giratiti Vaimaare Viyyala Tikateko Churateeti Vaimaa....
Jagadoba Soodaala Palumaaru Choodaali Saripolu Jadivana Ubike Ee Gaali
