Song: Oh Sita Hey Rama
Movie: Sita Ramam
Music: Vishal Chandrashekhar
Singers: SP Charan, Ramya Behara
Lyricist: Ananth Sriram
Cast: Dulquer Salman, Mrunal Thakur, Rashmika, Sumanth
Label: Sony Music South
Year: 2022
VHDKxkiyai8ఓ సీతా.. వదలనిక తోడౌతా రోజంతా.. వెలుగులిడు నీడౌతా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
హే రామా.. ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంట జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా
ఓ సీతా.. వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా
హులేలే హులే లే ఏ... సిందాడే సిందాడే
నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై
ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోందిమరోవైపు లోకం ఏమి తోచని సమయంలో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమోనని నన్నాపే గొలుసు పేరేమో
నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే
ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే
కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా
హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా
దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా...
Oh Sitaa Vadhalanika Thodauthaa Rojanthaa Velugulidu Needauthaa Daarai Nadipe Chethi Geetha Cheyi Viduvaka Saaguthaa Theeram Telipene Nudhuti Raatha Nudhuta Thilakamai Vaaluthaa
Kanulalo Merupulaa Thaaraade Kalani Nenauthaa
Hay Raamaa Okarikokarauthaamaa Kaalamtho Kalisi Adugesthaamaa Repem Jaruguno Raayagalamaa Raase Kalamulaa Maarumaa
Jantai Janmane Geeyagalamaa Geese Kunchene Choopumaa Merupulo Urumulo Daagundi Nijamu Choodammaa
Oh Sitaa Vadhalanika Thodauthaa Hay Raamaa Okarikokarauthaamaa
Hullele Hulle Ley Ey... Sindhade Sindade
Nerugaa Paiki Thelupani Palukulanni Nee Choopulai Nelapai Vaaluthunnavi Adugu Aduguna Puvvulai
O Vaipemo Opaleni Maikam Laaguthondi Marovaipu Lokam Emi Thochani Samayamo Edhi Telchani Hrudayamo Emo Bidiyamo Niamamonanna Golusu Peremo
Nidura Lepadugu Okka Nee Pere Kalavaristhaanule Nindu Noorella Koluvane Telisi Jaagu Chesthaavule
Epudu Ledhe Edho Vintha Baadhe Vantha Paade Kshanam Edhuraaye Kalisosthaava O Kaalamaa Kalalu Kunukulaa Kalupumaa Koliche Manishitho Koluvu Undelaa Nee Maaya Choopammaa
Hai Raamaa Okarikokarauthaamaa Kaalamtho Kalisi Adugesthaamaa
Daarai Nadipe Chethi Geetha Cheyi Viduvaka Saaguthaa Theeram Telipene Nudhuti Raatha Nudhuta Thilakamai Vaaluthaa Kanulalo Merupulaa Thaaraade Kalani Nenauthaa.. ..
