Song: Le Le Le Le
Movie: Gudumba Shankar
Music: Mani Sharma
Singers: KK
Lyricist: Chandrabose
Cast: Pawan Kalyan, Meera Jasmine
Label: Aditya Music
Year: 2004
2_QfS-g5bU8లే లే లేలే ఇవ్వాళే లేలే లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే రెండంటే రెండున్నాయి బాటలే ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే
లే లే లేలే ఇవ్వాళే లేలే లే లే లేలే ఈరోజల్లే లేలే

చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే సుడిగాలై చుట్టేయాలి లేలే గొడుగల్లే పనిచెయ్యాలి నిన్నే కదిలిస్తుంటే పడగల్లే పనిపట్టాలి లేలే
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి అణిచేస్తే ముంచెయ్యాలి లే... నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి విసిగిస్తే భూకంపాలే చూపాలే...
లే లే లేలే ఇవ్వాళే లేలే లే లే లేలే ఈరోజల్లే లేలే
చెడు ఉంది మంచి ఉంది అర్థం వేరే ఉంది చెడ్డోళ్లకి చెడు చేయడమే మంచి చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంది కుడివుంది కుడి ఎడమయ్యే గొడవుంది ఎడముంది కుడివుంది కుడి ఎడమయ్యే గొడవుంది ఎటుకైనా గమ్యం ఒకటేలే... బ్రతుకుంది చావుంది చచ్చేదాకా బ్రతుకుంది చచ్చాకా బ్రతికేలాగ బ్రతకాలే...
లే లే లేలే ఇవ్వాళే లేలే లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే రెండంటే రెండున్నాయి బాటలే ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే
Le Le Le Le Ivvale Le Le Le Le Le Le Ee Rojalle Le Le
Veelunte Chimalle Lekunte Chirutalle Rendante Rendunnaayi Baatale Avunante Aakalle Lekunte Baakalle Untene Pothuntaayi Baadhale

Chirugaalai Nuvvundali Ninne Kavvisthunte Sudigaalai Chutteyyali Le Le Godugalle Panicheyyali Ninne Kadilistunte Padagalle Panipattali Le Le
Neeralle Paaraali.. Andari Daaham Teerchali Neeralle Paaraali Andari Daaham Teerchali Anichesthe Muncheyyali Le Nelalle Undaali Andari Bharam Moyyali Visigisthe Bhookampaale Choopale
Le Le Le Le Ivvale Le Le Le Le Le Le Ee Rojalle Le Le
Chedu Undi Manchi Undi Ardham Vere Undi Cheddolaki Chedu Cheyyatame Manchi Chedhundi Theepi Undi Bhedham Vere Undi Chedhannadi Unnapudega Theepi

Edamundi Kudi Undi.. Kudi Edamayye Godavundi Edamundi Kudi Undi Kudi Edamayye Godavundi Etukaina Gamyam Okate Le Brathukundi Chaavundi Chachchedaaka Brathukundi Chachaaka Brathikelaaga Brathakaale