Share This Site For Music Lovers

Yevarunnarani Neekaina Song Lyrics - Yuvatha

Song: Yevarunnarani Neekaina
Movie: Yuvatha
Music: Mani Sharma
Singers: Hemachandra, Harini
Lyricist: Krishna Chaitanya
Cast: Nikhil Siddharth, Aksha Pardasanyl
Label: Aditya Music
Year: 2008
b5ldbTC63qQ

ఎవరున్నారని నాకైనా ఎవరున్నారని నీకైనా ఎవరున్నారని నీలా నాకైనా

ఎవరున్నారని నాకైనా ఎవరున్నారని నీకైనా ఎవరున్నారని నాలా నీకైనా

గాలై నిన్ను తాకేయనా నిప్పై నిన్ను కాచేయనా వానై నిన్ను తడిపైనా తడిసే వయసున

ఎవరున్నారని నాకైనా ఎవరున్నారని నీకైనా ఎవరున్నారని నీలా నాకైనా

మగువా తగువా మాటల గొడవా చనువా చొరవా ఈ ఆట అలవా వలవా అలలో జడివా వినవా వినవా నా మాట

తడి ఆరని బాటని దాటని ఆణువణువుని నేనే అని చేరని నీడని తాకని తనువును తడి తానే అని

నును వెచ్చని శ్వాసని నేనని వణికిన చలిలో రానా తను మెచ్చిన నా మది లేదని నలు వైపులా తానేననా

గాలై నిన్ను తాకేయనా నిప్పై నిన్ను కాచేయనా వానై నిన్ను తడిపైనా తడిసే వయసున

కలత వనిత కలల కవిత చరిత భవిత నీవేగా జనతా యువత తిడితే పడతా చెడితే చెడతా నేనేగా

సుడిగాలిని రెప్పని రాకని తన మొర విని పోవే అని నాదని నీదని ప్రేమని ఎవరెవరిని అంటారని

పసి పాపని కానని తానని అలిగిన చెలి లోలోన చెలి తాకని చూపుని దాచని కలిగిన గిలి నాదేనా

సుడిగాలిని రెప్పని రాకని తన మొర విని పోవే అని నాదని నీదని ప్రేమని ఎవరెవరిని అంటారని

పసి పాపని కానని తానని అలిగిన చెలి లోలోన చెలి తాకని చూపుని దాచని కలిగిన గిలి నాదేనా

గాలై నిన్ను తాకేయనా నిప్పై నిన్ను కాచేయనా వానై నిన్ను తడిపైనా తడిసే వయసున

ఎవరున్నారని నాకైనా ఎవరున్నారని నీకైనా ఎవరున్నారని నీలా నాకైనా

Evarunnarani Naakaina Evarunnarani Neekaina Evarunnarani Neelaa Naakainaa...

Evarunnarani Naakaina Evarunnarani Neekaina Evarunnarani Naalaa Neekaina

Gaalai Ninu Taakeyinaa Nippai Ninu Kalcheyinaa Vaanai Ninu Thadipeyinaa Tadise Vayasuna

Evarunnarani Naakaina Evarunnarani Neekaina Evarunnarani Neelaa Naakainaa...

Maguva Taguva Maatala Godava Chanuva Chorava Ee Aata Alava Valava Alalo Jadiva Vinava Vinavaa Naa Maata

Thadi Aarani Vaatani Daatani Anuvanuvuni Nene Ani Cherani Nidani Thakani Tanuvuna Thadi Thane Ani

Nunuvechchani Svasane Nenani Vanikina Chalilo Rana Thanuvichchina Na Madhi Ledhani Naluvaipula Thaanena

Gaalai Ninu Thaakeyinaa Nippai Ninu Kaalecheyinaa Vaanai Ninu Thadipeyinaa Thadise Vayasuna

Kalatha Vanitha Kalala Kavithaa Charithaa Bavithaa Nevegaa Janatha Yuvatha Thidithe Padatha Chedithe Chedatha Nenegaa

Sudigaalini Reppani Rakani Arabaragaa Vinipove Ani Nadani Nidani Premani Evarevarini Annarani

Pasopapani Kanani Thanani Aligina Chelilo Thanaa Cheli Thakani Chupuni Dachani Kaligina Gili Nadena

Gaalai Ninu Taakeyinaa Nippai Ninu Kalcheyinaa Vaanai Ninu Thadipeyinaa Tadise Vayasuna

Evarunnarani Naakaina Evarunnarani Neekaina Evarunnarani Neelaa Naakainaa...

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.