Song: Muddula Muddula
Movie: Salute
Music: HarisJayraj
Singers: Sadhana Sargam, Benny Dayal
Lyricist: Sahiti
Cast: Nayanthara, Vishal
Label: Aditya Music
Year: 2008
YKeQDL7Lad0ముద్దుల ముద్దుల కన్నె నేనేరా సిరివెన్నెల వేళల వేచి ఉన్నారా సిగ్గుల మొగ్గల హొయలు నావేరా నును బుగ్గల నిగ్గులు గిల్లుకోరారా నిన్నే కనీ నీ నవ నవ ఊహల తేల నీ తోడునై ఓ తరగని వరముగ కోరా
ముద్దుల ముద్దుల కన్నె నేనేరా సిరివెన్నెల వేళల వేచి ఉన్నారా సిగ్గుల మొగ్గల హొయలు నావేరా నును బుగ్గల నిగ్గులు గిల్లుకోరారా
ఎదలో నీ ఎదలో తేనొలికిన అలికిడి కానా జతలో నీ జతలో నే నిలువున మైమరచేనా ఒడిలో నీ ఒడిలో చురు చురుకుగ ప్రియముడి పడనా లయలో నీ లయలో సుమ ఊయలలే ఊగెయ్ నా
నాలో దాగున్నా సుఖమేదొ ఈ వేళా నువు నాకు తెలిపావే గిలిగింతలయ్యేలా నీతో ఇలా హే చిలిపిగ కలబడి పోనీ ఇన్నాళ్ళుగా నా కలయిక కలయిక కానీ
ముద్దుల ముద్దుల కన్నె నీవేలే నీ వెచ్చని ముద్దుకి కాచుకున్నాలే సిగ్గుల మొగ్గల హొయలు చూశానే నును బుగ్గల నిగ్గులు గిల్లుకుంటానే
హొ వొహు వొహు వొహు వొహు నీలో హొ వొహు వొహు వొహు వొహు నాలో మోహం మోహం హొ వొహు వొహు వొహు వొహు నీలో హొ వొహు వొహు వొహు వొహు నాలో తాపం తాపం
చలిలో వెన్నెలలో నిను ఒకపరి తాకితె చాలూ చెలినీ చెక్కిలిపై చిరు ముద్దే పెడితే చాలూ
మదిలో నా మదిలో నీ మృదుపరవశమే చాలూ అది ఓ క్షణమైనా నీ కౌగిట వాలితె చాలూ
చాలులే అన్నా సరిపోదు సంతోషం నా నిదురలో అయినా విడిపోదు నీ విరహం వయారమా నీ సొగసులు పొగడగ తరమా ! విశాలమౌ నీ నడుమిక అది నా వశమా !
ముద్దుల ముద్దుల కన్నె నేనేరా సిరివెన్నెల వేళల వేచి ఉన్నారా సిగ్గుల మొగ్గల హొయలు చూశా నేనును బుగ్గల నిగ్గులు గిల్లుకుంటానే నిన్నే కనీ నీ నవ నవ ఊహల తేల నీ తోడునై హ్మ్ హ్మ్ !
Muddula Muddula Kanne Neneraa Siri Vennela Velalo Vechi Vunnaraa Siggula Moggala Hoyalu Naveraa Nunu Buggala Niggulu Gilluko Raraa Ninne Kani Ni Nava Nava Oohalu Thelaa Ni Thoduni O Tharagani Varamanukoraa
Muddula Muddula Kanne Neneraa Siri Vennela Velalo Vechi Vunnaraa Siggula Moggala Hoyalu Naveraa Nunu Buggala Niggulu Gilluko Raraa
Yedhalo Nee Yedhalo Thenolikina Alikidi Kaanaa Jathalo Nee Jathalo Ne Niluvuna Maimarachenaa Vodilo Nee Vodilo Churu Churukuga Priyamudi Padanaa Layalo Nee Layalo Suma Ooyalale Oogenaa
Naalo Daagunnaa Sukhamedo Ee Vela Nuv Naaku Thelipave Giliginthalayyelaa Nitho Ilaa Ne Chilipiga Kalabadiponi Innallu Gaa Na Kalayika Kalayika Kaani
Muddula Muddula Kanne Neevele Nee Vechani Mudduki Kaachukunnale Siggula Moggala Hoyalu Chusaane Nunu Buggala Niggulu Gillukuntaane
Ho Vohu Vohu Vohu Vohu Neelo Ho Vohu Vohu Vohu Vohu Naalo Moham Moham Ho Vohu Vohu Vohu Vohu Neelo Ho Vohu Vohu Vohu Vohu Naalo Thaapam Thaapam
Chalilo Vennelalo Ninu Okapari Thakithe Chaalu Cheli Nee Chekkilipai Chiru Mudde Pedithe Chaalu
Madhilo Naa Madhilo Nee Mruduparavasame Chaalu Adi O Kshanamina Nee Kougita Vaalithe Chaalu
Chaalule Anna Saripodu Santhosham Na Niduralonina Vidipodu Nee Viraham Vayyarama Ni Sogasulu Pogadaga Tarama ! Visaalamou Ni Nadumika Adi Na Vasama !
Muddula Muddula Kanne Neneraa Siri Vennela Velalo Vechi Vunnaraa Siggula Moggala Hoyalu Chusane Nunu Buggala Niggulu Gillukuntane Ninne Kani Ni Nava Nava Oohalu Thelaa Ni Thoduni O Hmm Hmm Hm.....
