Song: Neeloni Digule
Movie: Its My Love Story
Music: Sunil Kashyap
Singers: Pranavi
Lyricist: Sira Sri
Cast: Arvind Krishna, Nikitha
Label: Aalap Music
Year: 2011
L1ggLG1bupgనీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే ఏదేదో తెలిపే ఈ ముగ మనసే కవ్వించెనే భలే ఇది వింత కనుకే
నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే
కలయిక కలే ఆ కల ఇక నిజమాయేనా కలవరమంతా ఓ వరమయి రుజువాయేనా గడియారమైనా కరుణించి కాలాన్ని కాసేపు ఆపి చూపే వీలుందా ప్రియ రాగమేదొ నీలోనే కదలాడి ఈనాడే కొత్త భావం రేపేనా .... అ అ అ
నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే
తెలియని మౌనం ఈ నడకకు తడబాటేనా తలవని భారం ఈ మనసుకి సుఖమాయేనా గడి దాటగానే ఏవేవో భావాలే ఏదేదో చేసి బందీ చేసేనా చేయి తాకగానే ని మనసే నిను తట్టి తియంమ్మాయింక అంది నిన్నేనా నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే
Neeloni Digule Nuvvu Nammaleka Pothunna.. Nijame Ee Kabure Thanu Netho Kalisi Untanante Vadiley Gubule Ika Aduru Beduru Neeke Vaddu.. Reyina Pagale Nuvvu Thanatho Kalisi Undipothe Yededo Thelipe E Muga Manase Kavvinchene Bhale Idi Vintha Kanune
Neeloni Digule Nuvvu Nammaleka Pothunna.. Nijame Ee Kabure Thanu Netho Kalisi Untanante Vadiley Gubule Ika Aduru Beduru Neeke Vaddu.. Reyina Pagale Nuvvu Thanatho Kalisi Undipothe
Kalayika Kale A Kala Nijamayena Kalavaramantha O Varamayi Ruzuvayena Gadiyaramina Karuninchi Kalanni Kasepu Api Chupe Veelunda Priya Ragamedo Nelone Kadaladi Eenade Kotha Bavam Repena
Neeloni Digule Nuvvu Nammaleka Pothunna.. Nijame Ee Kabure Thanu Netho Kalisi Untanante Vadiley Gubule Ika Aduru Beduru Neeke Vaddu.. Reyina Pagale Nuvvu Thanatho Kalisi Undipothe
Theliyani Mounam E Nadakaki Thadabatena Thalavani Baram E Manasuku Sukhamayena Gadi Datagane Evevo Bhavalu Evevo Chesi Bandhi Chesena Cheyi Thakagane Ne Manase Ninu Thatti Thiyammayinka Andi Ninnena