Share This Site For Music Lovers

Orayyo Na Ayya Song Lyrics - Rangasthalam

Song: Orayyo Na Ayya
Movie: Rangasthalam
Music: Devi Sri Prasad
Singers: Chandrabose
Lyricist: Chandrabose
Cast: Ram Charan, Samantha
Label: Lahari Music
Year: 2018
0qMV7qP6OSg
PostTitle:ఓరయ్యో నా అయ్యా సాంగ్ లిరిక్స్ Song:ఓరయ్యో నా అయ్యా Movie:రంగస్థలం Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:చంద్రబోస్ Lyricist:చంద్రబోస్ Cast:రామ్ చరణ్, సమంత Label:లహరి మ్యూజిక్

ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతితోనే పాలుపట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్లు పిసికాను ఈ సేతితోనే పాడెమొయ్యాలా ఈ సేతితోనే కొరివి పెట్టాలా

ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతితోనే పాలుపట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్లు పిసికాను ఈ సేతితోనే పాడెమొయ్యాలా ఈ సేతితోనే కొరివి పెట్టాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా

మాకు దారి సూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా మా బుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా మా కలలు సూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా మమ్ము మేలుకొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా

మా బాధలనోదార్చే తోడుండె వాడివిరో ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండెరా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా

ఈ సేతితోనే దిష్టి తీసాను ఈ సేతితోనే ఎన్ను నిమిరాను ఈ సేతితోనే నడక నేర్పాను ఈ సేతితోనే బడికి పంపాను ఈ సేతితోనే కాటికి పంపాలా ఈ సేతితోనే మంటల కలపాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా

తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా సెల్లి గుండె నీకై సెరువై పోయిందయ్యా కంచంలోని మెతుకు నిన్నె ఎతికేనయ్యా నీ కళ్లద్దాలు నీకై కలియజూసెనయ్యా నువ్వుతొడిగిన సొక్కా నీకై దిగులుపడి సిలకకొయ్యకురి పెట్టుకుందిరయ్యా

రంగస్థలానా..ఆఆ... రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా వల్లకాట్లో శూన్యం పాత్ర మెదలయ్యేనా నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసెనా నువ్వెళ్ళోత్తానంటూ సెప్పే వుంటావురా మా పాపపు సెవికది యినపడకుంటదిరా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా


Orayyo Na Ayya Orayyo Na Ayya Ee Chthithone Paalu Pattanu Ee Chthithone Buvva Pettanu Ee Chthithone Thalaku Posanu Ee Chethithone Kaallu Pisikanu Ee Chethithone Paade Moyala Ee Chethithone Korivi Pettala Orayyo Na Ayya Orayyo Na Ayya

Ee Chthithone Paalu Pattanu Ee Chthithone Buvva Pettanu Ee Chthithone Thalaku Posanu Ee Chethithone Kaallu Pisikanu Ee Chethithone Paade Moyala Ee Chethithone Korivi Pettala Orayyo Na Ayya Orayyo Na Ayya

Maaku Dhaari Chupina Kaalu Kattela Palayena Ma Bujamu Thattina Sethulu Bhudidhai Poyena Maa Kalalu Choosina Kallu Kaali Kamilipoyena Mammu Melu Golpina Gonthu Ghaada Nidhura Poyena

Maa Badhalanodharcha Thoduntevadivi Raa Ee Badhanu Odharcha Nuvvunte Bagundu Raa Orayyo Na Ayya, Orayyo Na Ayya

Ee Chethithote Dhisti Theesanu Ee Chethithone Vennu Nimiraanu Ee Chethithone Nadaka Nerapanu Ee Chethihtone Badiki Pampanu Ee Chethithone Kaatiki Pampala Ee Chethithone Mantala Kalapala Orayyo Na Ayya, Orayyo Na Ayya

Thammudu Nikosam Thalladilladayya Selli Gunde Niku Seruvaipoyindhayya Kanchamloni Methuku Ninne Vethikenayya Ni Kalladdhalu Ninu Kaliya Chusenayya Nuvvu Thodigina Chokka Nikay Dhigulu Silakakoyyakure Bettukundhirayya

Rangasthalana... Rangasthalana Ni Pathran Mugisena Vallakatla Shoonya Pathra Modhalayyena Ni Natanaku Kanniti Sappatlu Kurisena Nuvvu Velothanantu Seppeuntavuraa Ma Papapu Chevukadhi Vinabadakuntadhiraa Orayyo Na Ayya Orayyo Na Ayya


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.