Share This Site For Music Lovers

Jigelu Rani Song Lyrics - Rangasthalam

Song: Jigelu Rani
Movie: Rangasthalam
Music: Devi Sri Prasad
Singers: Rela Kumar, Ganta Vankatalakshim
Lyricist: Chandrabose
Cast: Ram Charan, Samantha
Label: Lahari Music
Year: 2018
IicnBzHU9Ts
PostTitle:జిగేలు రాణి సాంగ్ లిరిక్స్ Song:జిగేలు రాణి Movie:రంగస్థలం Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:రేలా కుమార్, గంట వంకటలక్షిం Lyricist:చంద్రబోస్ Cast:రామ్ చరణ్, సమంత Label:లహరి మ్యూజిక్

రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి.. మనందరి కల్లల్లో జిగేల్ నింపడానికి జిగేల్ రాణి వచ్చేసింది ఆడి పాడి అలరించేత్తది అంతే మీరందరు రెడీగుండండి అమ్మా జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు

ఒరెఒరెఒరెఒరెఒరెఒరేయ్ ఇంతమంది జిగేల్ రాజాలున్నారా మీ ఊళ్ళో మరుండ్రా ఏంటి నువ్ వత్తున్నావ్ అని తెలిసి పక్కూర్నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ

ఇదిగో ఆ గళ్ల సొక్కా జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సూత్తన్నాడు నా వంకె నువ్వేదో ఇత్తావని జిగేల్ రాణి నువ్వేందయ్యా పూల సొక్కా ఓ మీద మీద కొత్తున్నావు ఇదిగో ఎవ్వరు తోసుకోకండి..! అందరి దగ్గరికి నేనే వస్తా ఆ అందరడిగింది ఇచ్చే పోతా, అది

ఎయ్ ఆహా ఎయ్ యెయ్ యెయ్ యెయ్ యెయ్ ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి ముద్దేమో మునసబుకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ముద్దేమో మునసబుకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే

ఒక్కసారి వాటేత్తావా జిగేలు రాణి కొత్త పెసిడెంట్ కది దాచుంచానే మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణి మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే మరి నాకేం ఇత్తావే జిగేలు రాణీ హోయ్ నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తానే

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగితె ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా

నీ వయసు సెప్పవే జిగేలు రాణి అది ఆరో క్లాసులో ఆపేశానే నువ్వు చదివెందెంతే జిగేలు రాణి మగాళ్ల ఈకినెస్సు చదివేశానే ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి సుబ్బిసెట్టి పంచె ఊడితే నవ్వేశానే నన్ను బావా అనవే జిగేలు రాణి అది పోలీసోల్లకె రిజర్వేషనే ప్రేమిస్తావా నను జిగేలు రాణీ హొయ్ రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగితె ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా

అయ్బాబోయ్ అదేంటే జిగేల్రాణి.. ఏదడిగినా లేదంటావ్ నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ నీకేం కావాలో సెప్పూ..

హేయ్ నువు పెట్టిన పూలు ఇమ్మంటామూ పూలతోటి వాటిని పూజిస్తామూ నువ్ కట్టిన కోక ఇమ్మంటామూ అది సుట్టుకు మేము పడుకుంటామూ నువు ఏసిన గాజులు ఇమ్మంటామూ వాటి సప్పుడు వింటూ చచ్చిపోతమూ అరె నువు పూసిన సెంటు ఇమ్మంటామూ వా వా వాసన చూస్తూ బతుకంతా బ్రతికేత్తామూ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా వాటిని వేలం పాటలో పెట్టాను రాజా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఎవడి పాట ఆడు పాడండోయ్ రాజా

నా పాట యేలికున్న ఉంగరం నా పాట తులం బంగారం నా పాట సంతలో కొన్న కోడెద్దు నా పాట పులి గోరు వెండి పళ్ళెం ఎకరం మామిడి తోట మా ఆవిడ తెచ్చిన కట్నం కొత్తగా కట్టించుకున్న ఇల్లు నా పాట రైస్ మిల్లు ఎహే ఇవన్ని కాదు కానీ నా పాట క్యాష్ లచ్చ అయ్బాబోయ్ లచ్చే హా


Rangasthala Grama Prajalandariki Vignapthi Mana Andari Kallalo Jigelu Nimpadaniki Jigelu Raani Occhesindi Aadi Paadi Alarinchethadi Anthe Meerandaru Ready Ga Undandi Amma Jigel Raani Vacheyamma Nuvu

Ore Ore Ore Ore Ore Orey Intha Mandi Jigel Rajulu Unnara Mee Oorlo Mari Undaraa Enti Nuvu Vastanavani Telisi Pakkoori Nundi Kuda Vacham Yegesukuntu

Idigo Aa Galla Chokka Jigel Raja Endhi Gudlappginchi Chustunnadu Naa Vanke Nuvedho Istavani Jigel Raani Nuvendhayya Poola Sokka Oo Meedha Meedhaki Othannaava Idigo Evaru Thosukokandi Andari Deggaraki Nene Vasta Andaru Adigindi Icche Potha Adhi

Ey Aahaa Ey Ey Ey Ey Ey Yaa Oo Muddu Pettave Jigelu Raani Kannaina Kottave Jigelu Raani Oo Muddu Pettave Jigelu Raani Kannaina Kottave Jigelu Raani

Muddemo Munasabu Ki Pettesaane Kannemo Karananiki Kottesaane Muddemo Munasabu Ki Pettesaane Kannemo Karananiki Kottesaane

Okkasaari Vaatethava Jigelu Raani Kotha Pesidentiki Adhi Dachiunchaane Maapatela Intikothava Jigelu Raani Nee Ayya Thoti Poti Neeku Vaddantane Mari Naakemithave Jigelu Raani Nuvu Korindi Edhanina Ichestaane

Jil Jil Jil Jil Jigelu Raaja Nuvu Adigithe Edaina Kaadhantaana Jil Jil Jil Jil Jil Jigelu Raaja Unnadhadigithe Nenu Ledhantaana

Nee Vayasu Seppave Jigelu Raani Adhi Aaro Class Lo Aapesaane Nuvu Sadhivindenthe Jigelu Raani Haa Magaalla Weekness Sadhivesaane

Oo Navvu Navvave Jigelu Raani Subbi Setti Panchi Oodithe Navvesaane Nannu Baava Anave Jigelu Raani Adhi Police Ollake Resevation Ye Premistava Nanu Jigelu Raani Raassithava Mari Nee Aasthi Paasthini

Jil Jil Jil Jil Jigelu Raaja Nuvu Adigithe Edaina Kaadhantaana Jil Jil Jil Jil Jil Jigelu Raaja Unnadhadigithe Nenu Ledhantaana

Ay Baboi Adhente Jigel Raani Edhadigina Ledhantav Nee Deggara Inkemundo Cheppu Nekem Kaavalo Seppu

Nuv Pettina Poolu Immantamu Poolathoti Vaatini Poojistamu Nuvu Kattina Koka Immantamu Dhaanni Suttuku Memu Padukuntamu

Nuvu Esina Gaajulu Immantamu Vaati Sappudu Intu Sahcipotamu Arey Nuvu Poosina Sentu Immantamu Vaa Vaa Vaasana Chustu Bathukantha Bathikethamu

Jil Jil Jil Jigelu Raaja Vatini Vela Khaathalo Pettanu Raaja Jil Jil Jil Jil Jil Jigelu Raaja Evadi Paata Aadu Paadandoi Raaja

Naa Paata Velukunna Ungaram Naa Paata Thulam Bangaram Naa Paata Santhalo Konna Kodedhu Naa Paata Puli Goru Vendi Pallem Ekaram Mamidi Thota Maa Aavida Tecchina Katnam Kothaga Kattinchukunna Illu Naa Paata Rice Millu Ehey Ivanni Kaavu Gaani Naa Pata Cash Laksha Ay Baaboi Lachhe Haa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.