Song: Ammo Amaayenaa
Movie: Vasantham
Music: SA Rajkumar
Singers: Hariharan, Sujatha Mohan
Lyricist: Kulasekhar
Cast: Venkatesh, Aarthi Agarwal, Kalyani
Label: Aditya Music
Year: 2003
bqZr1DsymBYఅమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్నసత్యం
నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
నిషాకళ్ళతోటి వలే వేయకమ్మా అరే చిక్కుకోదా ఎదే చేపగా వయ్యారాల వైపు అలా చూడకయ్యా సిరే కందిపోదా మరీ ఎర్రగా
నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మెదవుతా నువ్వే కాలిమువ్వ అయితే నేను రాగమవుతా నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన
బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖీ
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే అదేం మాయెగాని వానవిల్లుగా చెలీ నిన్ను చేరి ఎడారైన గానీ వసంతాలు జల్లే పూలవెల్లువ
నువ్వే నిద్దరోతే తే నేను జోలపాటనవుతా నువ్వే దగ్గరయితే హాయి లోన తేలిపోతా చెలీ నువ్వు అవునంటే సరాగాల సంభరమవుతా
నువ్వు నేను ఏకమై ఇపుడే మనమవుదాం నింగినేల సాక్షిగా ఎపుడూఒకటవుదాం
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
కలలోన నిన్నుచూసి మనసార కోరకున్న ఇలలోన ఇంతలోన ఎదురైతే చేరుకున్నా
నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
Ammo Amaayenaa Ellora Silpama Rambha Oorvasikainaa Intandam Saadhyamaa
Kanulaaraa Ninnu Chooste Telisinde Brahma Kashtam Ilalona Ninnu Minche Sirinere Nagna Satyam
Naalo Emo Savvadi Emo Emitidi Premo Emo Emito Nanne Maarchinadi
Ammo Amaayenaa Ellora Silpama Rambha Oorvasikainaa Intandam Saadhyamaa
Nisha Kallatoti Vale Veyakamma Are Chikkukodaa Ede Chepalaa Vayaaraala Vaipu Alaa Choodakayya Sire Kandipodaa Marii Erragaa
Nuvvekaani Puvvu Aite Nenu Tummeda Avutaa Nuvve Kaali Muvva Ayite Nenu Raagam Avutaa Ninne Daachuchukuntale Priyaa Gunde Kovellonaa>
Baapu Geesina Bommaki Chellivi Neevu Cheli Praanam Posuku Vacchina Paatavu Neevu Sakhi
Ammo Amaayenaa Ellora Silpama Rambha Oorvasikainaa Intandam Saadhyamaa
Priyaa Ninnu Choosi Madi Maaripoye Adem Maayogaani Vaana Velluvaa Cheli Ninnu Cheri Edaaraina Gaani Vasantaalu Jalle Poola Velluva
Nuvve Niddaroute Nenu Jola Paatanouta Nuvve Daggaraite Haayi Lona Telipotaapota Cheli Nuvvu Avunante Saraagaala Sambaramouta
Nuvvu Nenu Ekamai Ipude Manamoudaam Ningi Nela Saakshigaa Epudu Okatoudaam
Ammo Amaayenaa Ellora Silpama Rambha Oorvasikainaa Intandam Saadhyamaa
Kalalona Ninnu Choosi Mansaara Korukunna Ilalonaa Intalonaa Eduraite Cherukunna
Naalo Emo Savvadi Emo Emitidi Premo Emo Emito Nanne Maarchinadi