Share This Site For Music Lovers

Ammamma Nee Meesam Song Lyrics - Andarivaadu

Song: Ammamma Nee Meesam
Movie: Andarivaadu
Music: Devi Sri Prasad
Singers: Udit Narayan, Kalpana
Lyricist: Sahithi
Cast: Chiranjeevi, Tabu, Rimi Sen
Label: Aditya Music
Year: 2005
9HR1d2iX2o0

అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే

అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే

నా సొంపుల్లోని జింగిళ్ళన్నీ నీవేలే నా ఓంపుల్లోని అందాలన్నీ నీకేలే నువ్ ఓరకంటితోన ఒక్కసారి చూడ నోరు నాకు ఊరిపోయే హయ్యయ్యయ్యయో

గుండె షక్కు రప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్లా ఓ ఉండనీక చంపుతుంది నీ ఊపు ఓ ఓరయ్య హో ఓ ఓ పిల్లా ఓ ఓ ఓ ఓ ఓ ఓ

అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే ఓయమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే నే నే నే

నిన్నొక్క పూట చూడకుంటే కంటినిండా నాకొక్కపొద్దే ఒంటి నిండా ఆ బుగ్గ నీకు ఉట్టి మీదకెక్కకుండా ఓ ఓ నే దించుతానే మంచుకొండ

చెయ్యే నీది పట్టుకుంటే వడ్డాణంలా చుట్టుకుంటే వెయ్యేళ్ళైనా కవ్వింతే నీ ప్రేమ ఒళ్ళో నిన్ను పెట్టుకుంటా ఒళ్ళు ఒళ్ళు చుట్టుకుంటా మళ్ళి మళ్ళి తుళ్ళింతివ్వే భామ

లంగరేసి లాగుతుంది నీ పొగరు ఓ ఓరయ్య హో హే కొంగు దాడి చెయ్యమంది నీ వగరు ఓ ఓ పిల్లా ఓ ఓ ఓరయ్య హో ఓరయ్య ఓ ఓ ఓ ఓ ఓ

అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే

హే ఒక్కరోజు ముద్దు నీకు మరవకుండా నే చుక్క పొద్దు వేళకొస్తా హే నీ రాక వేచి సిగను ముడిచి మల్లె దండ నే దిండు పక్క సదురుతుంటా

హే చలిగా నీతో రివ్వుమంటూ నులక మంచం జివ్వుమంటూ గిలక మువ్వే మొగిస్తా ఈ పూట వచ్చేదాకా ఆశై ఉంటూ రెచ్చేదాకా సై సై అంటూ ఇచ్చేదాకా అందిస్తా నా పైట

హే వచ్చానంటే వరసేనంటా రేయంతా ఓ ఓ పిల్లా ఓ అ. నచ్చిందంతా నీకే ఇస్తా రమ్మంట ఓ ఓరయ్య హో ఓ ఓ పిల్లా ఓ ఓ ఓ ఓ ఓ ఓ

అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే

నా సయ్య సయ్య శంకర్ దాదా నువ్వేలే నా వయ్యారాల చక్కర కాజా నీదేలే నువ్ ఓరకంటితోన ఒక్కసారి చూడ నోరు నాకు ఊరిపోయే అయ్యయ్యయ్యయో

గుండె షక్కు రప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్లా ఓ ఉండనీక చంపుతుంది నీ ఊపు ఓ ఓరయ్య హో ఓ ఓ పిల్లా ఓ ఓ ఓ ఓ ఓ ఓ


Ammamma Nee Meesam Nannu Guchene Guchene

Ammamma Nee Meesam Nannu Guchene Guchene Ammamma Nee Choope Nannu Kuttene Kuttene

Naa Sompuloni Jingulanni Neevele Naa Vompuloni Andalanni Neekele

Nuvu Orakanti Thona Okkasari Chuda Noru Naaku Ooripoye Ayyayayayo

Gunde Shocku Reputhundi Nee Soku O O Pilla Oh Gundenitta Champuthundi Nee Oopu O Orayyo Oh O O Pilla Oh Oh Oh Oh Oh

Ammamma Nee Meesam Nannu Guchene Guchene Ammamma Nee Choope Nannu Kuttene Kuttene Ne Ne Ne

Ninnu Okkapoota Chudakunte Kantininda Naaku Ukkapothe Onti Ninda Aa Bugga Neeku Utti Meeda Yekkakunda Ne Dinchuthane Manchukonda

Cheyyi Needi Pattukunte Vadanam La Chuttukunte Veyyeleaina Kavvinthaina Nee Prema Vollo Ninnu Pettukunta Vollu Vollu Chuttukunta Malli Malli Thullinthive Bhama

Langaresi Laaguthundi Nee Pogaru Oh Orayya Oh… Hey Kongu Dhadi Cheyamandi Nee Vagaru O O Pilla Oh Oh Orayya Oh Rayyo Oh O O O

Hey Ammamma Nee Choope Nannu Kuttene Kuttene Aa Aa Aa Ammamma Nee Meesam Nannu Guchene Guchene

Hey Okkaroju Muddu Neeku Maravakunda Ne Chukka Poddu Velakostha Hey Nee Raaka Vechi Siganu Mudichi Malledanda Ne Dindu Pakka Sadurukunta

Hey Chilaka Neetho Rivvumantu Nulaka Mancham Jivvumantu Galgal Muvve Mogistha Ee Poota Vachedaaka Aasai Untu Reche Daaka Sye Sye Antu Ichedaaka Andistha Naa Paita

Hey Vachanante Varasenanta Reyyantha O O Pilla Oh Aa Nachindantha Neeke Istha Rammanta Oh Orayya Oh O O Pilla Oh Oh Oh Oh Oh

Ammamma Nee Meesam Nannu Guchene Guchene Ammamma Nee Choope Nannu Kuttene Kuttene

Naa Sayya Sayya Shankardada Nuvvele Naa Vayyaraala Chakkera Kaaja Needhele

Nuvu Orakanti Thona Okkasari Chuda Noru Naaku Ooripoye Ayyayayayo

Gunde Shocku Reputhundi Nee Soku O O Pilla Oh Gundenitta Champuthundi Nee Oopu O Orayyo Oh O O Pilla Oh Oh Oh Oh Oh


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.