Share This Site For Music Lovers

O Paduchu Bangarama Song Lyrics - Andarivaadu

Song: O Paduchu Bangarama
Movie: Andarivaadu
Music: Devi Sri Prasad
Singers: Mallikharjuna, Sumangali
Lyricist: Ananth Sriram
Cast: Chiranjeevi, Tabu, Rimi Sen
Label: Aditya Music
Year: 2005
H8EW6O5KfuI

ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ చిలిపి శృంగారమ చిలకవే మధురిమ

మదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం నిను చూసే తరునంలో తనువంత బృందావనం

నీ చెంత నే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని నిను చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని

అరే ఏలొ ఏలొ ఏలొ ఈ వెన్నెలో ఎండలేంటి హొయిలాలో అరే నీలొ నాలొ లోలొ వేడి పుట్టింది లేత ఈడులో హోయ్

ఓ నా కలలో తొలిగా మలిగా చలిగా గిలిగా కలిగే వలపే నీ కంటి కాటుతో నా ఎదలో సొదగా రొదగా అదిగా ఇదిగా ఎదిగె తలపే నీ పైట వేటుతో

చెమ్మ చెక్క రోజునుంచి బుగ్గ చుక్క రోజు దాక ఇంత మోజు దక్కలేదు ఏంటంటా నన్ని నువ్వు రాజుకుంటే లోన నిప్పు పుంజుకుంటె మోజు రాక ఊరుకుంటదా..

ఒలికేటి వయ్యార మంత మొయ్యాల నేటి సయ్యాటకి పదకొంటె కయ్యాల జంట ఉయ్యాలలూగాలి ఈ రేయికే

అరే ఏలొ ఏలొ ఏలొ ఈ వెన్నెలో ఎండలేంటి హొయిలాలో అరే నీలొ నాలొ లోలొ వేడి పుట్టింది లేత ఈడులో హోయ్

ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ హా చిలిపి శృంగారమ చిలకవే మధురిమ

ఈ కథలో పగలే వగలె పొగల సెగల రగిలే సరిగా సరసాల వేళలో నీ జతలో లతగా సతిగా రతిగా అతిగా వతినే మరిచా మునిపంటి గోళ్లలో

కల్ల బొల్లి మాట దాటి అల్లి బిల్లి ఆట తోటి అల్లుకున్న ఆశ తీర దేంటంటా బెల్లమంటి బుల్లి గుండె కల్ల ముందు జల్లు మంటె ఆశ కంటు అంతు ఉంటదా

కొల్లేటి కోటల్లొ కోటి ఘాటుల్లో వాటమే ఉందిలే ఈ మంచు మీటుల్లో మబ్బు చాటుల్లో మౌమాటమే వద్దులే

అరే ఏలొ ఏలొ ఏలొ ఈ వెన్నెలో ఎండలేంటి హొయిలాలో అరే నీలొ నాలొ లోలొ డి పుట్టింది లేత ఈడులో హోయ్

ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ హా ఆఆఆ చిలిపి శృంగారమ చిలకవే మధురిమ


O Paduchu Bangarama Palakave Sarigama Chilipi Srungarama Chilakave Madhurima

Madiloni Saradani Pilichindi Ni Yavvanam Ninu Chuse Tarunanlo Tanuvanta Brundavanam

Ni Chenta Ne Vali Ceppukovali Nuvvu Kavalani Ninu Cherukovali Korukovali Nee Sontamavvalani

Are Elo Elo Elo Ee Vennelo Endalenti Hoyilalo Are Nilo Nalo Lolo Vedi Puttindi Iidu Gaalilo Hoy

Ho Naa Kalalo Toliga Maliga Caliga Giliga Kalige Valape Ni Kanti Katuto Na Edalo Sodaga Rodaga Adiga Idiga Edige Talape Nee Paita Vetuto

Chemma Chekka Rojununchi Bugga Chukka Roju Daka Inta Moju Dakkaledu Entanta Nanni Nuvvu Rajukunte Lona Nippu Punjukunte Moju Raka Urukuntada

Oliketi Vayyara Manta Moyyala Neti Sayyataki Padakonte Kayyala Janta Uyyalalugali Ee Reyike

Are Elo Elo Elo I Vennelo Endalenti Hoyilalo Are Nilo Nalo Lolo Vedi Puttindi Leta Idulo Hoy

O Paduchu Bangarama Palakave Sarigama Chilipi Srungarama Chilakave Madhurima

Ee Kathalo Pagale Vagale Pogala Segala Ragile Sariga Sarasala Velalo Nee Jatalo Lataga Satiga Ratiga Atiga Vatine Marica Munipanti Gollalo

Kalla Bolli Mata Dati Alli Billi Ata Toti Allukunna Asa Tira Dentanta Bellamanti Bulli Gunde Kalla Mundu Jallu Mante Asa Kantu Antu Untada

Kolleti Kotallo Koti Ghatullo Vatame Undile Ee Manchu Mitullo Mabbu Chatullo Maumatame Vaddule

Are Elo Elo Elo Ee Vennelo Endalenti Hoyilalo Are Nilo Nalo Lolo Vedi Puttindi Leta Idulo Hoy

O Paduchu Bangarama Palakave Sarigama Ha AaAaAa Chilipi Srungarama Chilakave Madhurima


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.