Share This Site For Music Lovers

Amma Aavu Song Lyrics - Dil

Song: Amma Aavu
Movie: Dil
Music: R P Patnaik
Singers: S. P. Balasubrahmanyam, Usha
Lyricist: Chandrabose
Cast: Nithin, Neha
Label: Aditya Music
Year: 2003
4Lb0WHSur5M

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు ఇంకా ఏదో చదవాలంటూ పెదవి కోరుతుంది

భలేగా కొత్త చదువు చదువు ఇలా నా ముద్దు కవిత చదువు చెలి మురిపాల కథలు చదువు

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు

అ ఆ ఇ ఈ అక్షరాలకు కొత్త మాటలే చెప్పనా చెప్పుకో త్వరగా చెప్పుకో

అ అంటే నీపై అభిమానం ఆహా ఆ అంటే నీతో ఉంటే ఆనందం హో హో హో హో ఇ అంటే ఇలలో ఇద్దరమే అలాగా ఈ అంటే నువ్వు నేను ఈడు జోడే

ఎంత ముద్దుగా చెప్పావు ఎంత ముద్దుగా చెప్పావు పిచ్చి పిచ్చిగా నచ్చావు

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు

ఒకటి రెండు మూడు నాలుగుకు అర్థమేమిటో చెప్పనా చెప్పుకో త్వరగా చెప్పుకో

ఒకటంటే ఒకటిగ అడుగేద్దాం అడుగేద్దాం రెండంటే రెండు గుండెలను ముడి పెడదాం ముడి పెడదాం మూడంటే మూడు ముళ్ళేసి హ్మ్ ఆ తర్వాత నాలుగు కాలాల పాటు కలిసుందాం

అయిదు అంటే నే చెబుతాగా అయిదు అంటే నే చెబుతాగా నా పంచ ప్రాణాలు నువ్వేగా

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు ఇంకా ఏదో చదవాలంటూ పెదవి కోరుతుంది

భలేగా కొత్త చదువు చదువు ఇలా నా ముద్దు కవిత చదువు చెలి మురిపాల కథలు చదువు

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు

Amma Aavu Illu Eega Chadiva Aanaadu Prema Valapu Manasu Mamatha Chadivaa Eenaadu Inka Edho Chadavalantu Pedavi Koruthundi

Bhalega Kottha Chaduvu Chaduvu Ilaa Naa Muddu Kavitha Chaduvu Cheli Muripaala Kathalu Chaduvu

Amma Aavu Illu Eega Chadiva Aanaadu Prema Valapu Manasu Mamatha Chadivaa Eenaadu

A Aa E Ee Akshralaku Kottha Maatale Cheppana Cheppuko Twaraga Cheppuko

A Ante Neepai Abhimaanam Aaha Aa Ante Neetho Unte Aanandam Ho Ho Ho Ho E Ante Ilalo Iddarame Alaaga Ee Ante Nuvvu Nenu Eedu Jode

Entha Mudduga Cheppavu Entha Mudduga Cheppavu Pichi Pichiga Nacchavu

Amma Aavu Illu Eega Chadiva Aanaadu Prema Valapu Manasu Mamatha Chadivaa Eenaadu

Okati Rendu Moodu Naalguku Ardhamemito Cheppana Cheppuko Twaraga Cheppuko

Okatante Okatiga Adugeddam Adugeddam Rendante Rendu Gundelanu Mudi Pedadam Mudi Pedadam Moodante Moodu Mullesi Hmm Aa Tharvatha Naalugu Kaalalapaatu Kalisunddam

Ayidu Ante Ne Chebuthaga Ayidu Ante Ne Chebuthaga Naa Pancha Praanalu Nuvvegaa

Amma Aavu Illu Eega Chadiva Aanaadu Prema Valapu Manasu Mamatha Chadivaa Eenaadu Inka Edho Chadavalantu Pedavi Koruthundi

Bhalega Kottha Chaduvu Chaduvu Ilaa Naa Muddu Kavitha Chaduvu Cheli Muripaala Kathalu Chaduvu

Amma Aavu Illu Eega Chadiva Aanaadu Prema Valapu Manasu Mamatha Chadivaa Eenaadu

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.