Song: Enduko Emito
Movie: Dil
Music: R P Patnaik
Singers: R P Patnaik
Lyricist: Kula Sekhar
Cast: Nithin, Neha
Label: Aditya Music
Year: 2003
EG7hOxP1D0Aఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా... ఎందుకో ఏమిటో నిదురింక రాదేమిటో కనుపాపాలో కల కాదుగా ఈ మాయా...
ఎప్పుడు లేనిది నాలో అలజడి ఎవ్వరు చెప్పలేదే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
ప్రేమనే మాటకి అర్ధమే నాకు రాదే ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే నీ జతే చేరగా నా కథే మారిపోయే లోకమే బొత్తిగా గుర్తుకే రాదులే
చినుకై చేరిన వరదై పోయెనే ఎవరు అపలేరే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
గాలిలో వేలితో ఆశలే రాసుకోన నీవనే ప్రేమని శ్వాసగా పీల్చనా నీటిలో నీడలో నిన్నిలా చూసుకోన ఊహలో తేలుతూ ఊసులే ఆడన
లోకం ఎంతగా మారిందే ఇలా పగలే జాలువారే వెన్నెలా ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
Enduko Emito Tholisari Naa Gundelo Nee Oosule Modalaayene Ee Vela Enduko Emito Nidurinka Raademito Kanupapalo Kala Kaduga Ee Maaya
Epudulenidee Naalo Alajadee Evaroo Cheppalede Premanee... Enduko Emito Tholisari Naa Gundelo Nee Oosule Modalaayene Ee Vela
Premane Maataki Ardhame Naaku Raade Evvaro Cheppaga Ippude Thelisene
Nee Jathe Cheraga Naa Kathe Maaripoye Lokame Bothiga Gurthuke Raadule
Chinukai Cherina Varadai Poyene Evaru Aapalere Premanee.. Enduko Emito Tholisari Naa Gundelo Nee Oosule Modalaayene Ee Vela
Gaalilo Velitho Aasale Raasukona Neevane Premani Swasaga Peelchana
Neetilo Needalo Ninnila Choosukona Oohalo Theluthu Oosule Aadana
Lokam Enthaga Maarinde Ila Pagale Jaaluvaare Vennelaa... Enduko Emito Tholisari Naa Gundelo Nee Oosule Modalaayene Ee Vela
