Song: Vegam
Movie: The Ghost
Music: Bharatt-Saurabh
Singers: Kapil Kapilan, Ramya Behara
Lyricist: Krishna Madineni
Cast: Nagarjuna, Sonal Chauhan, Gul Panag
Label: Sony Music South
Year: 2022
నీలి నీలి సంద్రం నింగిలోని మేఘం నిన్ను చేరమంది అంతులేని వేగం నిన్ను దాటి పొందే కంటిపాప చూపే నీ నీలి కళ్ళు నాకే గాలం వేసే
మధురం నా కథ నీతో ఉండగా నువ్వే నేనుగా కథలే మారగా ఎవరు లేని నన్నే చేరి ఏం మాయ చేసావో, ఓ ఓ ఓ
కదలక కదిలే కాలం ఆగే ఈ నిమిషం నాతో పాటుగా నువ్వే ఉంటే తోడుగా, హో ఓ ఓ
వదలక వదిలే ప్రాయం కోరే ఈ తరుణం ఏదో ప్రేమగా నీతో ఉంటే చాలుగా
నీలో నేనుండిపోన నీ వల్ల అన్నే నేనంటే నాకు తెలిసే నీలా నె మారిపోన నీ ప్రేమ అల్లే నాపైన మంత్రం వేసే
నీతో పయనము సాగే దూరము నువ్వే స్నేహము నువ్వే ప్రాణము ఎవరు ఎవరికి ఎమౌతామో రాసింది ఏరోజో ఓ ఓ ఓ
కదలక కదిలే కాలం ఆగే ఈ నిమిషం నాతో పాటుగా నువ్వే ఉంటే తోడుగా హో ఓ ఓ
వదలక వదిలే ప్రాయం కోరే ఈ తరుణం ఏదో ప్రేమగా నీతో ఉంటే చాలుగా
నీలో నే సగమైపోనా నా గుండెల్లోనా నిన్నే నేను దాచని నన్నే నీకివ్వరానా నీ చేరువలోనే నా పరువం ఇల్లా కరగని
మనసే ఆగదు వయసే ఓడదు రోజే మారినా ఇష్టం తీరదు మనమే మనకిలా తోడవుతాములే నువ్వంటే నేనేగా ఓ ఓ ఓ
కదలక కదిలే కాలం ఆగే ఈ నిమిషం నాతో పాటుగా నువ్వే ఉంటే తోడుగా, హో ఓ ఓ
వదలక వదిలే ప్రాయం కోరే ఈ తరుణం ఏదో ప్రేమగా నీతో ఉంటే చాలుగా
Neeli Neeli Sandhram Ningiloni Megham Ninnu Cheramandhi Anthuleni Vegam
Ninnu Daati Pondhe Kantipaapa Choope Nee Neeli Kallu Naake Gaalam Vese
Madhuram Naa Katha Neetho Undagaa Nuvve Nenugaa Kathale Maaragaa
Evaru Leni Nanne Cheri Em Maaya Chesaave, Oh O O
Kadalaka Kadhile Kaalam Aage Ee Nimisham Naatho Paatuga Nuvve Unte Thoduga, Ho Oo Oo
Vadhalaka Vadhile Praayam Kore Ee Tarunam Edho Premaga Neetho Unte Chaaluga
Neelo Nenudipona Nee Valla Anney Nenunte Naaku Thelise Neela Ne Naari[Ona Nee Prema Alle Naapaina Mantram Vese
Neetho Payanamu Saage Dooram Nuvve Snehamu Nuvve Pranamu Evaru Evariki Emauthamo Raasindo Ey Rojo Ho Oo Oo
Kadalaka Kadhile Kaalam Aage Ee Nimisham Naatho Paatuga Nuvve Unte Thoduga, Ho Oo Oo
Vadhalaka Vadhile Praayam Kore Ee Tarunam Edho Premaga Neetho Unte Chaaluga
Neelo Ne Sagamaiponaa Naa Gundellona Ninne Nenu Daachani Nanne Neekivvaraana Nee Cheruvalone Naa Paruvam Illaa Karagani
Manase Aagadhu Vayase Odadhu Roje Maarina Ishtam Teeradhu Maname Manakilaa Thodavuthaamule Nuvvante Nenegaa Ho Oo Oo
Kadalaka Kadhile Kaalam Aage Ee Nimisham Naatho Paatuga Nuvve Unte Thoduga, Ho Oo Oo
Vadhalaka Vadhile Praayam Kore Ee Tarunam Edho Premaga Neetho Unte Chaaluga