Share This Site For Music Lovers

Kothaga Ledhenti Song Lyrics - Ranga Ranga Vaibhavanga

Kothaga Ledhenti Song Lyrics
Song: Kothaga Ledhenti
Movie: Ranga Ranga Vaibhavanga
Music: Devi Sri Prasad
Singers: Arman Malik, Hari Priya
Lyricist: Shree Mani
Cast: Panja Vaisshnav Tej, Ketika Sharma
Label: Sony Music South
Year: 2022
Qoa0YZ7H-dA
PostTitle:కొత్తగా లేదేంటి సాంగ్ లిరిక్స్ Song:కొత్తగా లేదేంటి Movie:రంగ రంగ వైభవంగా Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:అర్మాన్ మాలిక్, హరి ప్రియా Lyricist:శ్రీ మని Cast:పంజా వైస్సాష్ణవ్ తేజ్, కేతిక శర్మ Label:సోనీ మ్యూజిక్ సౌత్

కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్న నువ్వు నేను కొత్తగా లేదేంటి

ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైన నువ్వు నేను ఒక్కటే కాబట్టి

మనిషిని ఎక్కడో ఉన్నా మనసు నీ దగ్గరే నిద్దురలో నేనున్నా కలలు నీ వద్దకే ఒకరికొకరై కలిసిలేమా ఇద్దరం ఒకరై ఒకరై

కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్న నువ్వు నేను కొత్తగా లేదేంటి

ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైన నువ్వు నేను ఒక్కటే కాబట్టి

గుండె సడి తోటి ముద్దు సడి పోటీ హద్దు దాటిందే అయినా కొత్తగా లేదేంటి సెకనుకో కోటి కలలు కనలేదేంటి దానితో పోల్చేల్చి చుస్తే ఇందులో గొప్పేంటి

ఎంత ఏకాంతమో మన సొంతమే అయినా కొత్తగా లేదేంటి ఎంత పెద్ద లోకమో మన మధ్యలో అయినా ఎప్పుడు అడ్డుగుందేంటి

కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్న నువ్వు నేను కొత్తగా లేదేంటి

ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైన నువ్వు నేను ఒక్కటే కాబట్టి

కొత్తగుంటుంది ప్రేమ అంటారే పక్కనుంది ప్రేమే అయినా కొత్తగా లేదేంటి మొదటి అడుగేసే ఆపవా నువ్వు ఇంత నడిచాక నడకలో తడబాటుఉంటదేంటి

ఎన్నినాళ్ళ వీక్షణం ఈ క్షణం అయినా కొత్తగా లేదేంటి ఎందుకంటే ఏ క్షణం మనం వీడిపొం అని నమ్మకం కాబట్టి

కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్న నువ్వు నేను కొత్తగా లేదేంటి

ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైన నువ్వు నేను ఒక్కటే కాబట్టి

Kothaga Ledhenti Kothaga Ledhenti Intha Daggarunna Nuvu Nenu Kothaga Ledhenti

Endhukuntadhenti Endhukuntadhenti Entha Dhuramaina Nuvu Nenu Okatte Kabatti

Manashinekkado Unna Manasu Nee Dhaggare Nidhuralo Nenunna Kalalu Nee Vaddhake Okari Kokarai Kalisilema Iddharam Okkarai Okkarai

Kothaga Ledhenti Kothaga Ledhenti Intha Daggarunna Nuvu Nenu Kothaga Ledhenti

Endhukuntadhenti Endhukuntadhenti Entha Dhuramaina Nuvu Nenu Okatte Kabatti

Gunde Sadi Thoti Muddhu Sadi Poti Haddhu Dhatindhe Ayina Kothaga Ledhenti

Sekanuko Koti Kalalu Kanaledhenti Dhanitho Polchi Chusthe Indhulo Goppenti

Entha Ekanthamo Mana Sonthame Ayina Kothaga Ledhenti Entha Pedha Lokamo Mana Madhyalo Aina Eppudadukundhenti

Kothaga Ledhenti Kothaga Ledhenti Intha Daggarunna Nuvu Nenu Kothaga Ledhenti

Endhukuntadhenti Endhukuntadhenti Entha Dhuramaina Nuvu Nenu Okatte Kabatti

Kotthaguntundhi Prema Antare Pakkanundhi Preme Ayina Kothaga Ledhenti

Modhati Adugese Paapava Nuvu Intha Nadichaka Nadakalo Thadabatuntadhenti

Enni Naala Veekshanam Ekshanam Ayina Kothaga Ledhenti Endhukante Ekshanam Vidipom Manam Anni Nammakam Kabatti

Kothaga Ledhenti Kothaga Ledhenti Intha Daggarunna Nuvu Nenu Kothaga Ledhenti

Endhukuntadhenti Endhukuntadhenti Entha Dhuramaina Nuvu Nenu Okatte Kabatti

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.