Share This Site For Music Lovers

Meriseti Jabili Nuvve Song Lyrics - Jayam Manadera

Song: Meriseti Jabili Nuvve
Movie: Jayam Manadera
Music: Vandemataram Srinivas
Singers: Sirivennela Sitarama Sastry
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Venkatesh, Soundarya
Label: Aditya Music
Year: 2000
0Tn1ne_v3ZM

మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్

మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్

ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది? ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్

అల్లుకో బంధమా ఒంటరి అల్లరి తీరేలా జతకానా జవరాలా ఆదుకో ప్రణయమా తుంటరి ఈడుని ఈ వేళ ఓదార్చనా ప్రియురాలా

నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ మసక చీకట్లలో నా మనసు అందించనీ

ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్

మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్

కలిసిరా అందమా చుక్కల వీధిన విహరిద్దాం స్వర్గాలను చూసొద్దాం కరగవే సందేహమా చక్కగ దొరికెను అవకాశం సరదాగా తిరిగొద్దాం

నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ

ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది? ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్

ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది? ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

లాలా లలల లల లాల లలల

తననంతం తననం తననం తననంతం తననం తననం తననంతం తననం తననం తననం తననం తం తననం తననం తం తన తననం తననం తం

లలల లాల లాల లలల లాల లాల లలల లాల లాల లలలలలా లల లలలల లా ఆహా హ హ హా హే హే హే హే హే ఏ...

Meriseti Jabili Nuvve Kuriseti Vennela Nuvve Na Gundela Chappudu Nuvve O My O My Love Nanu Lovelo Dinchesav

Manasainavadivi Nuvve Priyamaina Toduvi Nuvve Na Kannula Kanthivi Nuvve O My O My Love Nanu Maimaripinchesav

O My O My Love Tell Me Tell Me Now Na Meedunde Love Yemitantundi Yememi Adigindi Prema Immandi Premandukommandi

Meriseti Jabili Nuvve Kuriseti Vennela Nuvve Na Gundela Chappudu Nuvve O My O My Love Nanu Lovelo Dinchesav

Alluko Bandhamaa Ontari Allari Teerelaa Jatakanaa Javaralaa Aaduko Pranayamaa Tuntari Eedunu Eevela Odaarchanaa Priyuralaa

Na Ashalanni Nekosamantu Ne Dari Chudanee Na Shwasaloni Ragalu Anni Ne Peru Padanee Masaka Cheekatlalo Na Manasu Andinchanee

O My O My Love Tell Me Tell Me Now Na Meedunde Love Yemitantundi Yememi Adigindi Prema Immandi Premandukommandi

Manasainavadivi Nuvve Priyamaina Toduvi Nuvve Na Kannula Kanthivi Nuvve O My O My Love Nanu Maimaripinchesav

Kalisiraa Andamaa Chukkala Veedhina Vihariddam Swargalanu Chusoddam Karagave Sandehamaa Chakkag Dorikenu Avakasham Sardagaa Tirigoddam

Ne Valu Kanulu Napaina Vali Nanu Melukolapanee Ne Velikonana Na Menu Taki Veenalle Meetanee Vayasu Vakillalo Tolivalapu Veliginchanee

O My O My Love Tell Me Tell Me Now Na Meedunde Love Yemitantundi Yememi Adigindi Prema Immandi Premandukommandi

Meriseti Jabili Nuvve Kuriseti Vennela Nuvve Na Gundela Chappudu Nuvve O My O My Love Nanu Lovelo Dinchesav

Laalaa Lalala Lala Laala Lalala

Thananantham Thananam Thananam Thananantham Thananam Thananam Thananantham Thananam Thananam Thananam Thananam Tham Thananam Thananam Tham Thana Thananam Thananam Tham

Lalala Laala Laala Lalala Laala Laala Lalala Laala Laala Lalalalalaa Lala Lalla Laa Aaha Ha Ha Haa Hey Hey Hey Hey Ye.....

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.