యమహో యమ్మా ఏం ఫిగరో తిమురెతుందిరో చూడు గురూ దమ్ములుంటే కమ్ముకొచ్చి దుమ్ములేపమందిరో
ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుందే...ఎఎ వగలన్నీ పోగేసి చెలరేగే నిను చూసి గల్లంతై మతి చెడిపోతుందే...ఎఎ
మజునూనై జుట్టంతా పీక్కొందునా గజినీనై గుట్టంతా లాక్కుందునా చంపేశావే నన్నీయాలే... ఓ ఓ ఓ...
ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాసాజ మార్ మార్ మార్ మార్ కర్లే మజా ఏక్ బార్ ఏక్ బార్ పొగరెత్తే పోకిరి మార్ మార్ మార్ మార్ లవ్ కిర్‌కిరీ
( బరబరబో రబ్బబ్బరబో ) ( రబ్బబ్బరబో రబ్బరబరబో ) ( బరబరబో రబ్బబ్బరబో ) ( రబ్బోరి రబ్బా )
కాలేజీ ఈడంటూ ఎల్‌కేజీ డ్రెస్సేసీ ఊళ్లోకి వస్తావా ఒళ్లంతా వదిలేసి తౌబా తౌబా తాపీగా తాపం పెంచే ఓ తాటకీ కెపైక్కిపోరా పాపం తల తూగి తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి ఉప్పెన్లా ముంచుకు రాకే చెలరేగి ఇ ఇ ఇ
ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాసాజ మార్ మార్ మార్ మార్ కర్లే మజా ఏక్ బార్ ఏక్ బార్ పొగరెత్తే పోకిరి మార్ మార్ మార్ మార్ లవ్ కిర్‌కిరీ
కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి రంగంలో దించాలా రంగేళి సింగారి
బేబీ బేబీ లావానీ లాలిస్తావా లావణ్యమా చాల్లే పిల్లాడినీ హంగామ సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరమ్మా ఏమంత ఎల్లలు దాటే హారమ్మా అ అ అ
ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాసాజ మార్ మార్ మార్ మార్ కర్లే మజా ఏక్ బార్ ఏక్ బార్ పొగరెత్తే పోకిరి మార్ మార్ మార్ మార్ లవ్ కిర్‌కిరీ
Yamaho Yamma Em Figaro Timuretundiro Coodu Guru Dammulunte Kammukocci Dummu Lepamandiro
Ososi Rakasi Custunte Nikesi Dillanta Tagaladipotunde Ye
Vagalanni Pogesi Selarege Ninu Chusi Gallantai Mati Cedipotunde
Majununai Juttamta Pikkomduna Gajininai Guttamta Lakkumduna Campesave Nanniyale... O O O...
Ek Bar Ek Bar Dil Ke Pasaaja Bar Bar Bar Bar Karle Maja Ek Bar Ek Bar Pogarette Pokiri... Bar Bar Bar Bar Lav KirKiri…
Kaleji Eedantu Elkeji Dressesi Oolloki Vastava Ollamta Vadilesi
Tauba Tauba Tapiga Tapam Pemce O Tataki Kepaikkipora Papam Tala Tugi Tappedo Jarigettumde Nee Dhatiki Uppenla Muncuk Raake Chelaregi E E E
Ek Bar Ek Bar Dil Ke Pasaaja Bar Bar Bar Bar Karle Maja Ek Bar Ek Bar Pogarette Pokiri.. Bar Bar Bar Bar Lav KirKiri…
Kavvinci Navvala Ravvanti Jimgari Ramgamlo Dincala Rangeli Singari
Laalistava Laavanyamaa challe Pilladani Hangaama Samdranni Mumcestava Selayeramma Emanta Ellalu Daate Haaramma
Ek Bar Ek Bar Dil Ke Pasaaja Bar Bar Bar Bar Karle Maja Ek Bar Ek Bar Pogarette Pokiri... Bar Bar Bar Bar Lav KirKiri…