ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే... గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే... మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే... ఇంతలో కల్ల ముందుకే వచ్చావే...
నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహెబూబా
నడిచే నెలవంకా చూస్తే నీవంకా నిదరే రాదింకా...ఆ ఆ ఆ ఆ నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా
లైల సర దిల్దే లైల లైల మేరే దిల్మే కోయిలా
ఇంత గొప్ప అదౄష్టం వెంట పడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తు కూర్చోవాలా...
పులిలా ఉన్నోడిని పిల్లిలా ఐపోయా నన్నిలా మార్చెసంధి పిల్ల నువ్వెనే...హోయి కలలే కంటున్నా..కలల్లో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదేలాగే...
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే
లైల సర దిల్దే లైల లైల మేరే దిల్మే కోయిలా
అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే అపుడె బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే ఊ అంటే కొపాలు కాదంటే షాపాలు వోలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు
బూర బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా నువ్విలా చేస్తుంటే రాదా చిరాకే
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే నీ పద్దతింక మార్చుకోవే
Yenduko Picci Picciga Nachave Gundello Enta Gattiga Guchave Mattulo Koddi Koddiga Munchave Intalo Kalla Munduke Vachave
No No Anukuntune Sloga Chedipoyane Lav Lo Padipoyane Meri Pyari Mehabuba
Nadiche Nelavamka Chuste Nivamka Nidare Radimka No No Anukuntune Sloga Chedipoyane Lav Lo Padipoyane Meri Pyari Mehabuba
Lai La Sara Dilde laailaa Lai La Mere Dilme Koilaa..
Inta Goppa Adrushtam Venta Padi Vastunda Anduke Ila Ila Gallo Telipona... Pakkane Nuvvunte Pattaleni Anandam Nannila Chuttestunte Chustu Kurchovaala...
Pulila Unnodini Pillila Aipoya Nannila Marcesindhi Pilla Nuvvene....Ho Kalale Kantunna..Kalallo Untunna Edurai Vaccavante Nammedelage...
Lai La Sara Dilde laailaa Lai La Mere Dilme Koilaa..
Nikai Padichachane Nike Manasichane Ninne Preminchane Chudakunda Undalene
Andananta Duramlo Ninnala Chustunte Apude Bagundedhe Atta Ippudu Lede Oo Ante Kopalu Kadante Shapalu Volammo Nito Sneham Intavarake Chalu
Bura Bugga Ammayi Endukinta Badai Tokkalo Bildap Iste Vegedelage Entaga Uhinca Emtaga Preminca Nuvvila Chestunte Rada Chirake
Nikai Padichachane Nike Manasichane Ninne Preminchane Chudakunda Undalene
Lai La Sara Dilde laailaa Lai La Mere Dilme Koilaa..
