Song: Lover Also Fighter Also
Movie: Naa Peru Surya Naa Illu India
Music: Vishal, Vishal Shekhar
Singers: Vishal Dadlani
Lyricist: Ramajogayya Sastry
Cast: Allu Arjun, Samantha, Nithya Menon, Upendra
Label: Aditya Music
Year: 2018
1T5dBuOA4Usసరిహద్దునా నువ్వు లేకుంటే ఏ కన్ను పాప కంటి నిండుగా నిదరపోదురా ( నిదరపోదురా ) నిదరపోదురా ( నిదరపోదురా )
నిలువెత్తున నిప్పు కంచేవై నువ్వుంటేనే జాతి బావుటా ఎగురుతుందిరా ( ఎగురుతుందిరా ) ఎగురుతుందిరా ( ఎగురుతుందిరా )
ఇల్లే ఇండియా ధిల్లె ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా
సెలవే లేని సేవాకా ఓ సైనికా.. పనిలో పరుగే తీరికా ఓ సైనికా.. ప్రాణం అంత తేలికా ఓ సైనికా.. పోరాటం నీకో వేడుకా ఓ సైనికా...
దేహంతో వెళిపోదీ కథ దేశంలా మిగిలుంటుందిగా సమరం ఒడిలో నీ మరణం సమయం తలచే సంస్మరణం చరితగా చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం
పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనికా గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనికా ప్రతి పూటా నీకో పుట్టుకే ఓ సైనికా...
బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు తెగవాగు ధీరుడివనీ బలమగు భక్తుడనే వేలెత్తి ఎలుగెత్తి భూమి పిల్చింది నీ శక్తిని నమ్మి
ఇల్లే ఇండియా... ధిల్లె ఇండియా... ఇల్లే ఇండియా ధిల్లె ఇండియా నీ తల్లే ఇండియా.. తన భరోసా నువ్వే దేశం కొడకా
నువ్వో మండే భాస్వరం ఓ సైనికా జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనికా బతుకే వందేమాతరం ఓ సైనికా నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనికా...
Sarihaddhunna Nuvvu Lekunte Ye Kannu Paapa Kanti Ninduga Nidharapodhuraa ( Nidharapodhura ) Nidharapodhuraa ( Nidharapodhura )
Niluvethuna Nippu Kanchevai Nuvvuntene Jaathi Baavuta Eguruthundhiraa ( Paikeguruthundhira ) Eguruthundhiraa ( Paikeguruthundhira )
Ille India Dhille India Nee Thalle India Thana Bharosaa Nuvve Desham Kodaka
Selave Leni Sevakaa O Sainikaa Panilo Paruge Theerikaa O Sainika Pranam Antha Thelikaa O Sainikaa Poraatam Neeko Vedukaa O Sainika
Dehamtho Velipodhee Katha Deshamlaa Migiluntundhiga Samaram Odilo Nee Maranam Samayam Thalache Samsmaranam Charithaga Chadhive Tharamulaku Nuvvo Spoorthi Santhakam
Pasthulu Lekkapettave O Sainikaa Pusthelu Lakshyapettave O Sainika Gasthee Dhusthula Saakshigaa O Sainikaa Prathi Pootaa Neeko Puttuke O Sainika
Bathukidhi Gadavadhu Ani Nuvvitu Raaledhu Ye Pani Theliyadhu Ani Nee Adugitu Padaledhu Thegavagu Dheerudivani Balamagu Bhakthudane Veletthi Elugetthi Bhoomi Pilchindhi Nee Shakthini Nammi
Ille India... Dhille India... Ille India Dhille India Nee Thalle India Thana Bharosaa Nuvve Desham Kodaka
Nuvvo Mande Bhaaswaram O Sainikaa Jwaalaa Geetham Nee Swaram O Sainika
Bathuke Vandhemaatharam O Sainikaa Nee Valle Unnaam Andharam O Sainika
