Song: Beautiful Love
Movie: Naa Peru Surya Naa Illu India
Music: Vishal, Vishal Shekhar
Singers: Armaan Malik, Chaitra Ambadipudi
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Allu Arjun, Samantha, Nithya Menon, Upendra
Label: Aditya Music
Year: 2018
పెదవులు దాటని పదం పదం లో కనులలో దాగని నిరీక్షణం లో నాతో, ఏదో, అన్నావా
తెగి తెగి పలికే స్వరం స్వరం లో తెలుపక తెలిపే అయోమయం లో నాలో, మౌనం విన్నావా నాలానే నువ్వు ఉన్నావా..
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్

ఆ..ఆ..ఆ..ఆ...
ఏమైంది ఇంతలో నా గుండె లోతులో ఎన్నడూ లేనిదీ కలవరం
కను బొమ్మ విల్లుతో విసిరావో ఏమిటో సూటిగా నాటగా సుమసరం
తగిలిన తియ్యనైన గాయం పలికిన హాయి కూని రాగం చిలిపిగా ప్రాయమా మేలుకో అన్నాడో
ఏం జరగనుందో ఏమో ఈపైన
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్

నిగనిగలాడెను కణం కణం నీ ఊపిరి తాకిన క్షణం క్షణం లో నా తలపే వాళ్లపై మెరిసేలా
అ ఆ..వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం ప్రతి మలుపు గెలుపై పిలిచేలా
బావుంది నీతో ఈ ప్రయాణం
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ లవ్
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ లవ్
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ లవ్
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్
Pedhavulu Dhaatani Padham Padham Lo Kanulalo Dhaagani Nireekshanam Lo Natho, Edho, Annaava
Thegi Thegi Palike Swaram Swaram Lo Thelupaka Thelipe Ayomayam Lo Naalo, Mounam Vinnava Naalaane Nuvvu Unnavaa
Mana Kadha Beautiful Love Mana Kadha Beautiful Love Padha Padha Find The Meaning Live The Feeling Of Beautiful Love

Aa..Aa..Aa....Aa
Yemaindhi Inthalo, Naa Gunde Lothulo Yennadu Lenidhee Kalavaram
Kanu Bomma Villutho, Visiraavo Yemito Sootiga Naatagaa Sumasaram
Thagilina Thiyyanaina Gaayam Palikina Haayi Kooni Raagam Chilipiga Praayamaa Meluko Annado
Yem Jaraganundo Yemo Eepaina
Mana Kadha Beautiful Love Mana Kadha Beautiful Love Padha Padha Find The Meaning Live The Feeling Of Beautiful Love
Mana Kadha Beautiful Love Mana Kadha Beautiful Love Padha Padha Find The Meaning Live The Feeling Of Beautiful Love
Beautiful Beautiful Beautiful Love Beautiful Beautiful Beautiful Love

Niganigalaadenu Kanam Kanam Nee Oopiri Thaakina Kshanam Kshanam Lo Naa Thalape Valapai Merisela
Venakadugeyaka Nirantharam Mana Prema Pravaaham Manoharam Prathi Malupu Gelupai Pilichela
Baavundi Neetho Ee Prayanam
Mana Kadha Beautiful Love Mana Kadha Beautiful Love Padha Padha Find The Meaning Live The Feeling Of Beautiful Love Beautiful Love