Share This Site For Music Lovers

Ramulodu Vachhinadu Ro Song Lyrics - Srimanthudu

Ramulodu Vachhinadu Ro Song Lyrics
Song: Ramulodu Vachhinadu Ro
Movie: Srimanthudu
Music: Devi Sri Prasad
Singers: Sooraj Santhosh, Ranina Reddy,MLR Karthikeyan
Lyricist: Ramajogayya Sastry
Cast: Mahesh Babu, Shruthi Hasan
Label: Aditya Music
Year: 2015
_FKBqwDv3wc
PostTitle:రాములోడు వచ్చినాడురో సాంగ్ లిరిక్స్ Song:రాములోడు వచ్చినాడురో Movie:శ్రీమంతుడు Music:దేవి శ్రీ ప్రసాద్ Singers:సూరజ్ సంతోష్, రాణిని రెడ్డి, మ్లర్ కార్తికేయన్ Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:మహేష్ బాబు, శృతి హాసన్ Label:ఆదిత్య మ్యూజిక్

హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమీసెంద్రుడు మారాజైనా మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జనమమెత్తిన మహానుభావుడు.. వాడే శ్రీరాముడు...

హేయ్, రాములోడు వచ్చినాడురో దన్ తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో దన్ తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో

నారి పట్టి లాగినాడురో దన్ తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో దన్ తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో

ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకసాలు కూలినట్టు భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని పేలినట్టు విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో, ఓ ఓ ఓ

మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా

మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా

మరామ రామ రామ రామ రామ రామ రామ మరామ రామ రామ రామ రామ రామ రామ

ఓ, రాజ్యమంటె లెక్కలేదురో దన్ తస్సదియ్య అడవిబాట పట్టినాడురో దన్ తస్సదియ్య అడవిబాట పట్టినాడురో

హే పువ్వులాంటి సక్కనోడురో దన్ తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో దన్ తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో

హేయ్, బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో, ఓ ఓ ఓ

మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా

హే రామసక్కనోడు మా రామసెంద్రుడంట ఆడకళ్ల చూపు తాకి కందిపోతడంట అందగాళ్లకే గొప్ప అందగాడట నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా

హెయ్, జీవుడల్లే పుట్టినాడురో దన్ తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో దన్ తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో

హే నేలబారు నడిచినాడురో దన్ తస్సదియ్య పూల పూజలందినాడురో దన్ తస్సదియ్య పూల పూజలందినాడురో

హెయ్, పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు చెడు తలుపుకి చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో, ఓ ఓ ఓ

మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా


Hey Suryavamsha Tejamunna Sundaraangudu Punnameesendrudu Maaraajaina Maamulodu Manalaantodu Machhaleni Manasunnodu Janam Koraku Dharmam Koraku Janamametthina Mahaanubhaavudu Vaade Sriramudu

Hey, Ramulodu Vachhinadu Ro Dhan Tassadhiyya Shivadhanassu Etthinaaduro Dhan Tassadhiyya Shivadhanassu Etthinaaduro

Naaripatti Laaginaaduro Dhan Tassadhiyya Ningikekkupettinaaduro (Dhan Tassadhiyya Ningikekkupettinaaduro)

Pela Pela Pela Pelamantu Aakasaalu Koolinattu Bhala Bhala Bhala Bhalamantu Dhikkulanni Pelinattu Vila Vilamanu Villuvirichi Janakaraju Alludaayero, Oo Oo

Marama Rama Rama Rama Rama Rama Rama Ramadhandu Laaga Andarokkataudhaamaa

Marama Rama Rama Rama Rama Rama Rama Ramadhandu Laaga Andarokkataudhaamaa

Marama Rama Rama Rama Rama Rama Rama Ramadhandu Laaga Andarokkataudhaamaa

Oo, Rajyamante Lekkaledhuro Dhan Tassadhiyya Adavibaata Pattinaaduro Dhan Tassadhiyya Adavibaata Pattinaaduro

Puvvulaanti Sakkanoduro Dhan Tassadhiyya Soukyamantha Pakkanettero Dhan Tassadhiyya Soukyamantha Pakkanettero

Bale Bale Bale Manchigunna Bathukunantha Panampetti Palu Malupulu Gathukulunna Mallu Raalla Daaripatti Thana Kathane Poosaguchhi Manaku Neethi Nerpinaaduro, Oo

MaRama Rama Rama Rama Rama Rama Rama Ramadhandu Laaga Andarokkataudhaamaa Marama Rama Rama Rama Rama Rama Rama Ramadhandu Laaga Andarokkataudhaamaa

Hey Ramasakkanodu Maa Ramasendrudanta Aadakalla Choopu Thaaki Kandhipothadanta Andhagaallake Goppa Andhagaadata Ningi Neelamai Evarikee Chethikandhadanta

Hey, Jeevudalle Puttinaadu Dhan Thassadhiyya Devudalle Ediginaaduro (Dhan Thassadhiyya Devudalle Ediginaaduro)

Hey Nelabaaru Nadichinaaduro Dhan Thassadhiyya Poola Poojalandinaaduro Dhan Thassadhiyya Poola Poojalandinaaduro

Hey, Pada Padamani Vanthenesi Penukadalini Daatinaadu Padhi Padhi Thalalunna Vaanni Patti Taatadeesinaadu Chedu Thalupuki Chaavu Debba Thappadhantu Cheppinaaduro, Oo

MaRama Rama Rama Rama Rama Rama Rama Ramadhandu Laaga Andarokkataudhaamaa Marama Rama Rama Rama Rama Rama Rama Ramadhandu Laaga Andarokkataudhaamaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.