Song: Charusheela
Movie: Srimanthudu
Music: Devi Sri Prasad
Singers: Yazin Nizar, Devi Sri Prasad
Lyricist: Ramajogayya Sastry
Cast: Mahesh Babu, Shruthi Hasan
Label: Aditya Music
Year: 2015
Oz-SMh8OxLoOh My Beautiful Girl Do You Really Wanna Get On The Floor Oh My Glittering Pearl Let’s Get On And Rock And Roll ( X2 )
చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాలా మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
హాట్ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టకీలా చిక్కినావే చిన్ననాటి ఫాంటసీలా పార్టు పార్టు పిచ్చి క్యూటు ఇండియన్ మస్సాలా నీ స్మైలే లవ్ సింబలా..
చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాలా మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
Oh my beautiful girl Do you really wanna get on the floor Oh my glittering pearl Let’s get on and rock and roll
ఎ కోనియాకులా కొత్తగుంది కిక్కు చేతికందెనే సోకు బ్లాంక్ చెక్కు
మెర్య్కురి మబ్బుని పూలతో చెక్కితే శిల్పమై మారిన సుందరి కాముడు రాసిన గ్లామర్ డిక్షనరీ నీ నడుం వొంపున సీనరీ
చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాలా మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
లవ్ మిస్సైలులా దూకుతున్న హంసా వైల్డు ఫైరుపై వెన్నపూస వయసా
నా మునివేళ్లకు కన్నులు మొలిచెనె నీ సిరి సొగసులు తాకితే నా కనురెప్పలు కత్తులు దూసెనె నువ్విలా జింకలా దొరికితే
చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాలా మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
Oh My Beautiful Girl Do You Really Wanna Get On The Floor Oh My Glittering Pearl Let’s Get On And Rock And Roll ( X2 )
O Charusheela Swapnabala Yevvanala Prema Patashala Malle Poola Mafia-la Repinave Na Lona Gola
Ye Hot Hot Hot Hot Mexican Tequila Chikkinavve Chinanati Fantasy La Oo Part-u Part-u Picha Cute Indian Masala Ni Smile Ye Love Symbol-a
O Charusheela Swapnabala Yevvanala Prema Patashala Malle Poola Mafia-la Repinave Na Lona Gola
Oh My Beautiful Girl Do You Really Wanna Get On The Floor Oh My Glittering Pearl Let’s Get On And Rock And Roll
Ye Coniacula Kothagundi Kick-u Chethikandane Soku Blank Check-u Mercury Mabbuni Poola Tho Chekkithe Shilpamai Marina Sundari
Kamudu Rasina Glamour-u Dictionary Nee Nadum Ompuna Scenery
O Charuseela Swapnabala Yevvanala Prema Patashala Malle Poola Mafia La Reppinave Gundelona Gola
Love Missile La Dukuthunna Hamsa Wild Fire Pai Vennapusa Vayasa
Naa Muni Vellaki Kannulu Molichene Nee Siri Sogasunu Thakithe Naa Kanu Reppalu Kathulu Dusene Nuvvela Jinka La Dorikithe
O Charusheela Swapnabala Yevvanala Prema Patashala Malle Poola Mafia La Reppinave Gundelona Gola
