ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది.. మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది..
అలాగే నవ్వుతూ ఉండాలని... అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల వాగువంక చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
లల లాలల లల లాలల ల లాలలా లా
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది
ఎన్నో రంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో... దేవుడు చల్లగ చూడాలి ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే.. ఏ ఏ ఏ... హాయిగ ఉండాలి లల లాలల లల లాలల ల లాలలా లా
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి
ఆ పువ్వుకి తోడు ఉండగా దేవుడు వేరే లేడు కదా తోటమాలే పువ్వుకి దేవుడుగా మాలికి పువ్వుకు మధ్యన అనుబంధం... ఎన్నడూ వాడదుగా
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిల మహలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది
అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల వాగువంక చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
లల లాలల లల లాలల ల లాలలా లా
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిల మహలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది...
Oka Thotalo Oka Kommalo Oka Puvvu Poosindhi.. Maharanilaa Mahalakshimila Aa Puvvu Navvindi..
Alaage Navvuthu Undaalani... Alaage Navvuthu Undaalani Ningi Nela Vaaguvanka, Chettu Chema Guvva Goodu Aasheerwadhinchaayi
LaLa LaaLaLa LaLa LaaLaLa Laa LaaLaLaa Laa
Oka Thotalo Oka Kommalo Oka Puvvu Poosindhi.. Maharanilaa Mahalakshimila Aa Puvvu Navvindi..
Enno Rangula Puvvu Enda Kanne Eragani Puvvu Sundaramaina Puvvu Palu Sugunaalunna Puvvu
Ye Gudilo Adugupettuno Devudu Challaga Choodaali Aa Puvvuku Poojalu Cheyaali Devudi Gundela Gudilo Aa Puvve..Ye Ye Ye Haayiga Undaali... LaLa Laalala Lala LaaLaLa Laa LaaLaaLa LaaLa
Oka Thotalo Oka Kommalo Oka Puvvu Poosindhi
Neerunu Posi Penchi Pandhiralle Needanichhi Enda Vaanallona Aadharinche Thotamali
Aa Puvvuki Thodu Undagaa Devudu Vere Ledu Kadaa Thotamaale Puvvuki Devudugaa, Maaliki Puvvuku Madhyana Anubandham Ennadu Vaadadhugaa
Oka Thotalo Oka Kommalo Oka Puvvu Poosindhi Maharanilaa Mahalakshimila Aa Puvvu Navvindi
Alaage Navvuthu Undaalani Alaage Navvuthu Undaalani Ningi Nela Vaaguvanka Chettu Chema Guvva Goodu Aasheerwadhinchaayi
LaLa LaaLaLa LaLa LaaLaLa Laa LaaLaLaa Laa
Oka Thotalo Oka Kommalo Oka Puvvu Poosindhi Maharanilaa Mahalakshimila Aa Puvvu Navvindi
