Share This Site For Music Lovers

Kung Fu Kumari Song Lyrics - Brucelee The Fighter

Song:Kung Fu Kumari
Movie:Brucelee The Fighter
Music:Thaman SS
Singers:Deepak, Ramya Behara
Lyricist:Ramajogayya Sastry
Cast:Ram Charan, Rakul Preet Singh
Label:Zee Music South
Year: 2015
OxVPDD6PXd8

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదంరా పోస్టర్

కుంగ్ ఫూ కుమారి గంట కోసారి అడిగేస్తునవ్వే అత్తారింటి దారి

ఓ... కుంగ్ ఫూ కుమారి గంట కోసారి అడిగేస్తునవ్వే అత్తారింటి దారి

నాం చాకు పోరి నిన్నే కోరి ఎత్తుకెళ్ళమంది ఎక్కించే ఫెరారీ

గ్లోబ్ అంతా తిరిగి ని ముందే బ్రేకెసా... నువ్వేంతో నచ్చావనీ...

ఐసల్లే కరిగీ ఐ లవ్ యు చెప్పేశా నా లైఫ్ ఉ కె నువ్వు బ్రేకింగ్ న్యూసై వచ్చావని

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదంరా పోస్టర్

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదంరా పోస్టర్

ఓహ్ మై క్యూటో క్యూటో ఓహ్ మై హాటో హాటో కమన్ కమన్ చలో లేంగే ఫోటో ఫోటో ఓహ్ మై క్యూటో క్యూటో ఓహ్ మై నాటీ హాటో చలో చలో లెట్ జస్ట్ గోటో ప్లూటో ప్లూటో ( టో టో టో టో )

చబ్బీ చబ్బీ చంపల్లో జిలేబి కో టౌనె ఉంది చిట్టి చీమై దూకేస్తోంది నా స్వీటూ

రచ్చ రచ్చ కండల్లో సూరెకారం దిస్క్యావ్ అన్ని డొల్ల్బీ లోన రీసౌండైంది ఈడు

నా బాడీ టాటూ ల హత్తుకొవ్వే కూసింత ని మెడలో డైమండ్ లాకెట్ నిన్నైవుంటా లైఫ్ అంతా

నా కంటి కాజల్ లా అంటుకుందే నువ్వుంటా ని కల్లో కుర్చీఫ్‌ ఏసేసి బజ్జుంటా

ఎంటర్ ద డ్రాగన్ కౌగిళ్లలోకీ మూన్లైటు మారెల విమానమై వచై మంటా

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదంరా పోస్టర్

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదంరా పోస్టర్

( రాక్ ది బీట్ )

బుజ్జి బుజ్జి భూగోళం ఉల్టా పుల్టా ఐపోయేదే నీకు నాకు లవ్వే సెటైపో...కుంటే

నీలి నీలి ఆకాశం ఫట్టా ఫట్టు బ్లాస్టైయేదె నీకు నాకు అడ్డంగా బజ్జున్టే....

ని సిక్సర్ చూపులో ని అత్తరు ముద్దుల్లో నా సిల్లీ సిగ్గే చీకట్లోకి సైడై పోద్దంటా

ని చుక్కల్ రెక్కల్లో... నె పక్కల్ పరిచేస్తా న సింగుల్ రంగుల్ బటర్ఫ్లైనువ్వుంటా...

చిరుతలే నువ్వు పెంచేసుకున్నా చిరునవ్వే చిందించే ని చికిత నేనేనంట

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదంరా పోస్టర్

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదంరా పోస్టర్

Mega Mega Mega Meter Neelo Undi Megameter Nuvve Naaku Lucky Matter Kottedam Ra Poster

Kung Fu Kumari Ghanta Kosari Adigestunavve Atharintiki Dari

O Kung Fu Kumari Ghanta Kosari Adigestunavve Atharintiki Dari

Nan Chaku Pori Ninne Kori Yethukellamandhi Ekkinche Ferrari

Globe Antha Thirigi Ni Munde Break Yehsa Nuvvu Yentho Nachav Ani

Ice Alla Karigi I Love You Cheppesa Na Life U Ke Nuvvu Breaking Newsai Vachavanni

Mega Mega Mega Meter Neelo Undi Megameter Nuvve Naaku Lucky Matter Kottedam Ra Poster

Mega Mega Mega Meter Neelo Undi Megameter Nuvve Naaku Lucky Matter Kottedam Ra Poster

Oh My Cuto Cuto Oh My Hoto Hoto Come On Come On Chalo Lenge Photo Photo Oh My Cute Cute Oh My Naughty Hoto Chalo Chalo Let Just Goto Pluto Pluto

Chubby Chubby Champalla Jilebi Ko Towne Undi Chitti Cheemai Dookesthundi Na Sweetu

Racha Racha Kandalo Sooryakaram Dishkiyaon Andhi Dolby Lona Resound Ayindi Needu

Na Body Tattoo La Athukovve Kusintha Ne Medlo Diamond Locket Nennai Vunta Life Antha

Na Kanti Kajal La Anntukunde Nuvvu Anta Ni Kallo Kerchief Yesesi Bajjunta

Enter The Dragon Kavgilalokki Moonlight Marella Vimaanam Ayi Vacche Manta

Mega Mega Mega Meter Neelo Undi Megameter Nuvve Naaku Lucky Matter Kottedam Ra Poster

Mega Mega Mega Meter Neelo Undi Megameter Nuvve Naaku Lucky Matter Kottedam Ra Poster

( Rock The Beat )

Bujji Bujji Bugolam Ulta Pulta Ayipoyede Neeku Naaku Lovve Set Ayipokkunte

Neeli Neeli Akasam Phatta Phattu Blast Ayiyedhe Neeku Naaku Addanga Bajjunte

Ni Sixer Choopulo Ni Atharu Mudulo Na Silly Sigge Chikatloki Sidai Pothanta

Ni Chukkal Rekkalo Nennu Pakkal Parichestha Na Single Rangula Butterfly Nuvvanta

Chiruthale Nuvvu Penchesukunna Chirunavve Chindinche Ne Chikitha Nenne Anta

Mega Mega Mega Meter Neelo Undi Megameter Nuvve Naaku Lucky Matter Kottedam Ra Poster

Mega Mega Mega Meter Neelo Undi Megameter Nuvve Naaku Lucky Matter Kottedam Ra Poster

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.