Share This Site For Music Lovers

Run Song Lyrics - Brucelee The Fighter

Song:Run
Movie:Brucelee The Fighter
Music:Thaman SS
Singers:Nivas, Sai Charan
Lyricist:Shree Mani
Cast:Ram Charan, Rakul Preet Singh
Label:Zee Music South
Year: 2015
OpjbJXciXwU

రన్ లైఫ్ అంటే రేస్ రా రన్ ని కళల చేస్ రా రన్ గెలిచేంతవరకు రన్ రన్

ఎహె రన్ నిల్లబడకు ఎక్కడ రన్ తడబడకు ఎచ్చట రన్ సాధించే వరకు రన్ రన్

అరే లైఫ్ లేదిరా వెంటపడే చిరుత లాగా నువ్వు రన్ రన్ ఏ ఒడ్డు కోసమై ఎగసిపడే కెరటమల్లె నువ్వు రన్ రన్ శిఖరాలకన్నా ఎత్తుగా మేఘం గా ఇవ్వాలె రన్

రన్ లైఫ్ అంటే రేస్ రా రన్ ని కళల చేస్ రా రన్ గెలిచేంతవరకు రన్ రన్

ఎహె రన్ నిల్లబడకు ఎక్కడ రన్ తడబడకు ఎచ్చట రన్ సాధించే వరకు రన్ రన్

గిరా గిరా తిరగలేదంటే భూమికే ముసలి తనమంటాం బీర బీర మాయ మవకుంటే చలాకి మెరుపె చులకనరా

ఒక్క రోజు అడ్డి రాకుంటే గ్రహణమే పట్టెననుకుంటాం తెగువ మరచి పోతే కత్తికి బతుకు తెగని బాదే బరువు మరచిపోతే మనిషికి ఊపిరి ఆగినట్టే ఈక్షణమే చలో చలో

రన్ లైఫ్ అంటే రేస్ రా రన్ ని కళల చేస్ రా రన్ గెలిచేంతవరకు రన్ రన్

ఎహె రన్ నిల్లబడకు ఎక్కడ రన్ తడబడకు ఎచ్చట రన్ సాధించే వరకు రన్ రన్

కత్తి పట్టిన శరమల్లే తొక్కిపెట్టిన బంతల్లే ఒత్తిడే తట్టుకోవాలోయ్ ఎవోటమైన వొనికేలా

ఎక్కడం మొదలు పెట్టక ఆగడం మరచి పోవాలోయ్ కొలిమిలోన మండే చుర చుర ఇనుప చువ్వ లగే ఎంత రగులుతుంటే లైఫ్ కి అంత పసిడి రంగే ఈ పాఠం సున్నో చలో

రన్ లైఫ్ అంటే రేస్ రా రన్ ని కళల చేస్ రా రన్ గెలిచేంతవరకు రన్ రన్

ఎహె రన్ నిల్లబడకు ఎక్కడ రన్ తడబడకు ఎచ్చట రన్ సాధించే వరకు రన్ రన్ ( రన్ )

Run Life Ante Race Ra Run Ni Kalala Chase Ra Run Gelichenthavaraku Run Run

Ye he Run Nillabadaku Yekada Run Thadabadaku Yechhata Run Sadinche Varaku Run Run

Arey Life Lediraa Ventapade Chirutha Laga Nuvvu Run Run Ye Voddu Kosamai Yegasipade Keratamalle Nuvvu Run Run Shikaralakanna Yethuga Megham Ga Evvale Run

Run Life Ante Race Ra Run Ni Kalala Chase Ra Run Gelichenthavaraku Run Run

Ye he Run Nillabadaku Yekada Run Thadabadaku Yechhata Run Sadinche Varaku Run Run

Gira Gira Thiragaledante Bhoomike Moosali Thanamantam Bhira Bhira Maaya Mavakunte Chalaki Merupe Chullakana Ra

Okka Roju Addi Rakunte Grahanam Pattenanukuntam Theguva Marachi Pothe Kathiki Bathuku Tegani Bhadey Baruvu Marachipothe Manishiki Oopiraginatte Ee Kshaname Chalo Chalo

Run Life Ante Race Ra Run Ni Kalala Chase Ra Run Gelichenthavaraku Run Run

Ye he Run Nillabadaku Yekada Run Thadabadaku Yechhata Run Sadinche Varaku Run Run

Kathi Patina Sharamalley Thokkipettina Banthalle Othide Thattukovaloi Ye Votamaina Vonnikela

Yekkadam Modalu Pettaka Aagadam Marachi Povaloi Kolimilona Mande Chura Chura Inupa Chuvva Lage Yentha Ragulutunte Life Ki Antha Pasidi Range Ee Patam Sunno Chalo

Run Life Ante Race Ra Run Ni Kalala Chase Ra Run Gelichenthavaraku Run Run

Ye he Run Nillabadaku Yekada Run Thadabadaku Yechhata Run Sadinche Varaku Run Run ( Run )

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.