Song: Le Chalo
Movie: Brucelee The Fighter
Music: Thaman SS
Singers: SS Thaman, Megha
Lyricist: Ramajogayya Sastry
Cast: Ram Charan, Rakul Preet Singh
Label: Zee Music South
Year: 2015
లే చలో లే చలో ( లే చలో లే చలో )
లే చలో లే చలో ( లే చలో లే చలో )
నువ్వంటే నేనుర నీవెంటే నేనుర నెన్నంటూ లేనురా ర ర ర
నీతోనే నేనులే నీలోనే నేనులే నాలోనే లేనులే ఓహ్ ఓ..ఓ...
లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో నీతో వస్తా లే చలో..ఓ..ఓ.ఓ
లే చలో ఏ లోకం లో కో లే చలో..ఓ..ఓ.ఓ వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నన్ను లేచాలో చలో
నువ్వు నడిచే నెల పైనా నేను నడిచా నీడగ నిన్ను తాకి వీచు గాలే పీల్చుకున్న శ్వాసగ నిన్ను నన్ను జంట కలిపీ మనం లాగా మారగ
మనం అన్న మాటే ఎందుకు ఉన్నది ఒక్కరైతే దూరం ఎక్కడుంది మనసులు మనసు కలిసిపోతే..ఏ..ఏ.. అంతగా నీ సొంతమై ఎనాటికి నేనుంటా నంతె
లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో నీతో వస్తా లే చలో..ఓ..ఓ.ఓ
లే చలో ఏ లోకం లో కో లే చలో..ఓ..ఓ.ఓ వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నన్ను లేచాలో చలో
కొంత కాలం ముందు వరకూ... నాకు నేను తెలుసులే ఇప్పుడేమో నన్ను నేనే మరిచిపోయా అస్సలే ఎందుకంటే ఎప్పుడైనా కంటి నిండా నీ కలే
పేరు పెట్టి నన్ను పిలిచినా పట్టనట్టు ఉన్నా చూపు తిప్పనన్న ఎవరెలా తట్టి లేపుతున్నా... నేనని ఉన్నానని గుర్తుండదే ఎపుడేంచేస్తున్నా
లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో నీతో వస్తా లే చలో..ఓ..ఓ.ఓ
లే చలో ఏ లోకం లో కో లే చలో..ఓ..ఓ.ఓ వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నన్ను లేచాలో చలో
Le Chalo Le Chalo ( Le Chalo Le Chalo )
Le Chalo Le Chalo ( Le Chalo Le Chalo )
Nuvvante Nennu Ra Nivvente Nennu Ra Nennatu Lenura Ra Ra Ra
Neethone Nenule Nilonne Nenule Nalonne Lenule Oh Ho Ho
Le Chalo Yekkadiko Nannu Le Chalo Le Chalo Neetho Vastha Le Chalo
Le Chalo Ye Lokam Lo Ko Le Chalo Verevvaru Kanipinchani Aa Chotuke Nannu Lechalo Chalo
Nuvvu Nadiche Nela Paina Nenu Nadicha Needaga Ninnu Taki Veechu Gaalle Piluchukunna Swasaga Ninnu Nannu Janta Kalipi Manam Lagaa Maaraga
Manam Anna Maate Enduku Unnadi Okkaraithe Dooram Ekkada Undi Manasulo Manasu Kalisipothe ye.. ye.. Antaga Ne Sonthamai Yennantiki Nenunta Nanthe
Le Chalo Yekkadiko Nannu Le Chalo Le Chalo Neetho Vastha Le Chalo
Le Chalo Ye Lokam Lo Ko Le Chalo Verevvaru Kanipinchani Aa Chotuke Nannu Lechalo Chalo
Kontha Kaalam Mundu Varakoo Naku Nenu Telusule Ippudemo Nannu Nene Marichipoya Assale Yendukante Eppudaina Kanti Nindaa Ne Kale
Peru Petti Nannu Pilichina Patanattu Unnaa Cheupu Tippananna Yevarela Thatti Leputhunna Aa..AA Nenani Unnanani Gurthundadhe Yepudemchestunna
Le Chalo Yekkadiko Nannu Le Chalo Le Chalo Neetho Vastha Le Chalo
Le Chalo Ye Lokam Lo Ko Le Chalo Verevvaru Kanipinchani Aa Chotuke Nannu Lechalo Chalo