నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే
అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను
ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే
చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు
ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే
ఐన చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ
Ninu Choosthu Unte Kannulu Rendu Thippesthaave Nee Choopula Paina Reppalu Vesi Kappesthaave Kanipinchani Devudne Kannaarpaka Choosthave Kannula Yedhute Nenunte Kaadhantunnaave..
Choope Bangaaramaayene Sri Valli Maate Maanikyamaayene Choope Bangaaramaayene Sri Valli Navve Navarathnamaayene
Annitiki Eppudu Mundhunde Nenu Nee Yenake Ippudu Paduthu Unnaanu Evvariki Eppudu Thalavanchani Nenu Nee Patti Choosetandhuku Thalane Vanchaanu
Intha Bathuku Bathiki Nee Inti Chuttu Thirigaane Isumantha Nannu Choosthe Chaalu Chaalanukunnaane
Choope Bangaaramaayene Sri Valli Maate Maanikyamaayene Choope Bangaaramaayene Sri Valli Navve Navarathnamaayene
Nee Snehithuraallu O Mostharuguntaaru Andukane Emo Nuvvandhanguntaavu Paddhenimidhi Yellu Vacchaaya Chaalu Nuvve Kaadevvaraina Muddhuga Untaaru
Erra Chandanam Cheera Kadithe Raayi Kooda Raakumaare Yedu Raala Dhuddhulu Pedithe Yevaraina Andhagaththe
Aina Choope Bangaaramaayene Sri Valli Maate Maanikyamaayene Choope Bangaaramaayene Sri Valli Navve Navarathnamaayene
