హృదయం ఓర్చుకోలేనిదీ గాయం ఇక పై తలచుకోరానిదీ ఈ నిజం పెదవులు విడిరాక నిలువవె కడదాక జీవం లో ఒదగవె ఒంటరిగా లో లో ముగిసే మౌనంగా ఓ ఓ ఓఊఊ.. ఓ ఓ ఓఊఊ
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం ఇక పై తలచుకోరానిదీ ఈ నిజం
ఊహాల లోకంలో ఎగరకు అన్నవే తేలని మైకంలో పడకని ఆపావే ఇతరుల చిరు నవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా మరి నా కను పాపల్లో నలుపై ణిలిచావేమ్మా
తెలవారి తొలి కాంతి నీవో బలి కోరు పంతానివో అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం ఇక పై తలచుకోరానిదీ ఈ నిజం
వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు చల్లని చూపులతో దీవెనలిస్తాడూ అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమౌతాడూ చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడూ
హలాహలం నాకు సొంతం నువు తీసుకో అమృతం అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం ఇక పై తలచుకోరానిదీ ఈ నిజం
Hrudayam Oorchukolenidi Gayam Ika Pai Thalachukoraanidi Ee Nijam Pedavulu Vidiraaka Niluvave Kada Daaka Jeevam Lo Odagave Ontarigaa Lo Lo Mugise Mounamgaa O O O Oh Oh.. O O O Oh Oh
Hrudayam Oorchukolenidi Gayam Ika Pai Thalachukoraanidi Ee Nijam
Oohala Lokamlo Egaraku Annave Thelani Maikam Lo Padakani Apave Itharula Chiru Navvullo Nanu Veliginchave Premaa Mari Naa Kanu Papallo Nalupai Nilichavemma
Thelavari Tholi Kanthi Neevo Bali Koru Panthanivo Ani Evarinadagali Emani Cheppali O O O O O..
Hrudayam Oorchukolenidi Gayam Ika Pai Thalachukoranidi Ee Nijam
Vechhani Oopirigaa Velige Suridu Challani Chupulatho Devenalisthadu Anthati Dhuram Unte Brathikinche Varamouthadu Chenthaki Cheraadante Chithimante Avuthadu
Halahalm Naku Sontham Nuvu Theesuko Amrutham Anukunte Aa Preme Prema Kagaladaa O O O
Hrudayam Oorchukolenidi Gayam Ika Pai Thalachukoraanidi Ee Nijam
