ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి
దూరం పెంచినా కరిగించానుగా కళ్ళెం వేసినా హు ఓ కదిలొస్తానుగా హు ఓ
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి
అసలిట్టా నీ వెంట నేనెట్టా పడ్డానే అనుకుంటె అప్సరసైన నా గుమ్మం లోకొస్తాదే
విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దే చనువిస్తే నా చిరు నవ్వే నీ పెదవుల్లో ఉంటాదే
ఇన్నాల్లు భూలోకం లో ఏ మూల ఉన్నావే అందిస్తా ఆకాసాన్నె అంతో ఇంతో ప్రేమించావంటే
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి
అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే బలమైన వారధి కట్టి సీతని ఇట్టే పొందాడే
మన మధ్య నీ మౌనం సంద్రంలా నిండిందే మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే
చంద్రున్నె చుట్టేస్తానే చేతుల్లో పెడతానే ఇంక నువ్వు ఆలోచిస్తూ కాలన్నంతా ఖాలీ చెయ్యొద్దే
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
Ennennenno Oohale Gundello Unnaayi Ninne Oorinchaalani Annaayi Ennennenno Aasale Kalallo Cheraayi Ninne Preminchaalani Ammaayi
Dhuram Penchinaa Kariginchaanu Gaa Kallem Vesinaa Hoo Oh Kadilostaanu Gaa Hoo Oh
Manakanna Podiche Monagaade Ledammo Prati Ganta Koliche Premikude Raadammo
Mana Cheyye Padithe Adi Neeke Melammo Nannu Nuvve Vidiche Avakasam Raademmo
Ennennenno Oohale Gundello Unnaayi Ninne Oorinchaalani Annaayi Ennennenno Aasale Kalallo Cheraayi Ninne Preminchaalani Ammaayi
Asalittaa Neeventa Nenettaa Paddaane Anukunte Apsarasaaina Naa Gummam Lokosthundhe
Visugethi Poyelaa Oo Bettu Cheyodde Chanuvisthe Na Chirunavve Nee Pedavullo Untaadhe
Innaallu Bulokam Lo Ye Moolo Vunnaave Andhistha Aakasanne Antho Intho Preminchavante
Manakanna Podiche Monagaade Ledammo Prati Ganta Koliche Premikude Raadammo
Mana Cheyye Padithe Adi Neeke Melammo Nannu Nuvve Vidiche Avakasam Raademmo
Ennennenno Oohale Gundello Unnaayi Ninne Oorinchaalani Annaayi
Alanaati Raamayya Sandranne Daatade Balamaina Varadhi Katti Seethani Itte Pondaade
Manamadhya Nee Mounam Sandram La Nindindhe Manase O Vaaradhi Chesi Neekika Sontham Avutaane
Chandrunne Chuttestaane Chethullo Pedathane Inkaa Nuvvu Alochistu Kaalannantha Kaali Cheyyodhe