Song: Telusaa Telusaa
Movie: Sarrainodu
Music: Thaman SS
Singers: Jubin Nautiyal, Sameera Bharadwaj
Lyricist: Srimani
Cast: Allu Arjun, Rakul Preet, Catherine Tresa
Label: T-Series
Year: 2016
uNRwTXzCi78సజనా..ఆ..ఆ...
తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని
ధమ్ ధమ్ ధమ్ ద ధమ్ ధమ్ ఆనందమానందం నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం
ధమ్ ధమ్ ధమ్ ద ధమ్ ధమ్ ఆనందమానందం నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం
నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా ఆ ఆ..
మనస్సునే పిలిచావురా నాలోకమై పోయావురా వేయేళ్లు నాతో ఉండరా ఆ ఆ ఆ...
తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని
ఏ దే దో ఏదో ఏదో ఇది ఏ నాడు నాలోనే లేనిదీ నీ పైనే ప్రేమయ్యిందే చెలీ...
నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా ఆ ఆ..
మనస్సునే పిలిచావురా నాలోకమై పోయావురా వేయేళ్లు నాతో ఉండరా ఆ ఆ ఆ...
ఇన్నాళ్లు నాకేం లోటో తెలిసిందిరా ఇకపైన నువ్వాలోటే తీర్చాలిరా ఇన్నేళ్లు కన్నీళ్ళెందుకు రాలేదనీ నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా
నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటా చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్క లేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించినా కొత్తగా
మనస్సునే పిలిచావురా ఓహ్ ఓ ఓ... నాలోకమై పోయావురా ఓహ్ ఓ ఓ... వేయేళ్లు నాతో ఉండరా ఆ ఆ ఆ...
తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని
Sajnaa Aa Aa...
Telusaa Telusaa Preminchaanani Telusaa Telusaa Praanam Nuvvani
Raasaa Raasaa Neeke Premani Raasaa Raasaa Nuvve Nenani
Dham Dham Dham Dhdhamdham Aanandamaanandam Neela Cherindhi Nannu Vandhella Anubhandham
Dham Dham Dham Dhdhamdham Aanandamaanandam Neela Cherindhi Nannu Vandhella Anubhandham
Naa Oopire Nilipaavuraa Naa Kallalo Nilichavuraa Naa Premane Gelichaavuraa Aa Aa..
Manassune Pilichaavuraa Naalokamai Poyaavura Veyellu Natho Undaraa Aa Aa Aa...
Telusaa Telusaa Preminchaanani Telusaa Telusaa Praanam Nuvvani Raasaa Raasaa Neeke Premani Raasaa Raasaa Nuvve Nenani
Ye Dhe Dho Edho Edho Idhi Ye Naadu Naalone Lenidhi Nee Paine Premayyindhe Cheli
Naa Oopire Nilipaavuraa Naa Kallalo Nilichavuraa Naa Premane Gelichaavuraa Aa Aa..
Manassune Pilichaavuraa Naalokamai Poyavura Veyellu Natho Undaraa Aa Aa Aa...
Innaallu Naakem Loto Thelisindhiraa Ikapaina Nuvvaalote Theerchaaliraa Innellu Kanneellendhuku Raaledhani.. Nuvvu Dhooram Avuthu Unte Thelisindhiraa
Ninnu Poovullo Petti Choosukuntaa Chinni Gundello Daachipettukuntaa Lekka Lenantha Prema Thechi Nee Paina Kummarinchi Preminchana Kothagaa
Manassune Pilichaavuraa Ohh O Oo... Naalokamai Poyavura Ohh O Oo... Veyellu Natho Undaraa Aa Aa
Telusaa Telusaa Preminchaanani Telusaa Telusaa Praanam Nuvvani Raasaa Raasaa Neeke Premani Raasaa Raasaa Nuvve Nenani