Song: Blockbuster
Movie: Sarrainodu
Music: Thaman SS
Singers: Shreya Ghoshal, Nakash Aziz, Simha, Sri Krishna, Deepu
Lyricist: Srimani
Cast: Allu Arjun, Rakul Preet, Catherine Tresa
Label: T-Series
Year: 2016
HD18Rz5eCa0సిలకలూరి సిలకలూరి సిలకలూరి... సిలకలూరి సిలకలూరి సిలకలూరి...
సిలకలూరి సిలకలూరి సిలకలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ వయసు లెక్క సీక్రెట్ గానీ నన్నడగమాక అంటోంది జారే ఓణి
ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ కుష్ అయ్యే పొగరున్నొడ్ని
నేనొచ్చేసా రయ్యుమని సరుకంత ఇయ్యమని రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే
హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
హే సిలకలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ వయసు లెక్క సీక్రెట్ గానీ నన్నడగమాక అంటోంది జారే ఓణి
ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ కుష్ అయ్యే పొగరున్నొడ్ని
నేనొచ్చేసా రయ్యుమని సరుకంత ఇయ్యమని రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే
హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
హే ఎట్టా పెంచావబ్బయ్య నీ టైటు కండలే అవి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే
హే నువ్వేం చూసావమ్మాయే ఇది ఓన్లీ శాంపిలే మనలో మేటర్ ఇంకా ఉంది టన్నుల్ టన్నులే
అల్లా టప్పా పిల్లాదాన్ని కాదు మేస్తిరి నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి
ఊపంటేనే ఉలికిపడే పిల్లా బిత్తిరి నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి
ఏది ఏమైనా నే తయ్యారే లేదంటా సెన్సారే రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
Silakaloori Silakaloori Silakaloori Silakaloori Silakaloori Silakaloori
Silakaloori Silakaloori Silakaloori Sinthamani Naa Perante Theliyanollu Lere Jaanee Vayasulekka Secret Gaanee Nannadagamaaka Antondhee Jaare Vonee
Unnapalam Sogasanthaa Iddhamani Sannajaaji Pandagale Cheddhaamani Yethiki Choosthannaa Yaadunnaadani Naa Figureu Full Khush-Ayye Pogarunnodni
Nenochhesaa Rayyumani Sarukantha Iyyamani Raasko Nee Life Inka Blocku Buster-ye
Hey Blocku Bustere Blocku Buster-ye Ne Cheyyesthe Nee Life-u Block-u Buster-ye
Blocku Bustere Blocku Buster-ye Ne Cheyyesthe Nee Life-u Block-u Buster-ye
Hey Silakaloori Sinthamani Naa Perante Theliyanollu Lere Jaanee Vayasulekka Secret Gaanee Nannadagamaaka Antondhee Jaare Vonee
Unnapalam Sogasanthaa Iddhamani Sannajaaji Pandagale Cheddhaamani Yethiki Choosthannaa Yaadunnaadani Naa Figureu Full Khush-Ayye Pogarunnodni
Nenochhesaa Rayyumani Sarukantha Iyyamani Raasko Nee Life Inka Blocku Buster-ye
Hey Blocku Bustere Blocku Buster-ye Ne Cheyyesthe Nee Life-u Block-u Buster-ye
Blocku Bustere Blocku Buster-ye Ne Cheyyesthe Nee Life-u Block-u Buster-ye
Hey Yetta Penchaa Vabbayya Ee Tight-u Kandale Avi Choosthaa Adhiripoye Naa Kanne Gundale
Hey Nuvvem ChoosaVammaaye Idhi Only Sample-ye Manlo Matter Inkaa Undhi Tannul Tannule
Allatappa Pilladhaani aadhu Mesthiree Naatho Pettukunte Naligipodhi Chokka Isthiree
Upantene Uliki Pade Pilla Bithiree Ne Adugu Pedithe Adhiripoddhi Cheekati Rathri
Edemaina Ne Thayyaare Ledhanta Sensaare Raasko Nee Life Inkaa Blocku Busterey
Hey Blocku Bustere Blocku Buster-ye Ne Cheyyesthe Nee Life-u Block-u Buster-ye
Blocku Bustere Blocku Buster-ye Ne Cheyyesthe Nee Life-u Block-u Buster-ye