Song: Ninne Ninne
Movie: Aswathama
Music: Sri Charan Pakala
Singers: Armaan Malik, Yamini Ghantasala
Lyricist: Ramesh Vakacharla
Cast: Naaga Saurya, Mehreen Pirzada
Label: Aditya Music
Year: 2020
నిన్నే నిన్నే ఎదలో నిన్నే చెలియా నీకై నే వేచానులే అలుపే రాదే అదుపే లేదే అయినా సమయం సరిపోదులే
అధరాలే మధురంగా కలిశాయే ఏకంగా విరహాలే దూరంగా నిను చేరంగా అమావాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగా నీలో నను చూశాక నను నేనే మరిచెనుగా
నిన్నే నిన్నే ఎదలో నిన్నే చెలియా నీకై నే వేచానులే అలుపే రాదే అదుపే లేదే అయినా సమయం సరిపోదులే
నా గుండెల్లో ప్రియరాగాలే మోగే నీ కనుసైగల్లో నా కనుల్లో చెలి అందాలే నలిగే నీ నడుమొంపుల్లో
కలలో ఇలలో ప్రతి ఊహల్లో నువ్వే నా కనుపాపల్లో మొదలో తుదలో ప్రతి ఘడియల్లో చెలియా నువ్వే నాలో
అధరాలే మధురంగా కలిశాయే ఏకంగా విరహాలే దూరంగా నిను చేరంగా అమావాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగా నీలో నను చూశాక నను నేనే మరిచెనుగా
నిన్నే నిన్నే ఎదలో నిన్నే ఒకటే పనిగా నె తలిచానులే అలుపే రాదే అదుపే లేదే అయినా సమయం సరిపోదులే ఏ ఏ ఏ
Ninne Ninne Edhalo Ninne Cheliya Neekai Ne Vechaanule Alupe Raadhe Adhupe Ledhe Ayinaa Samayam Saripodhule
Adharaale Madhuramgaa Kalishaaye Ekamgaa Virahaale Dhooramgaa Ninu Cherangaa
Amavaase Punnamigaa Thoche Nuvu Navvangaa Neelo Nannu Chooshaaka Nanu Nene Marichenugaa
Ninne Ninne Edhalo Ninne Cheliya Neekai Ne Vechaanule Alupe Raadhe Adhupe Ledhe Ayinaa Samayam Saripodhule
Naa Gundello PriyaRaagaale Moge Nee Kanu Saigallo Naa Kanullo Cheli Andhaale Nalige Nee Nadumompullo
Kalao Ilalo Prathi Oohallo Nuvve Naa Kanupaapallo Modhalo Thudalo… Prathi Ghadiyallo Cheliya Nuvve Naalo
Adharaale Madhuramgaa Kalishaaye Ekamgaa Virahaale Dhooramgaa Ninu Cherangaa
Amavaase Punnamigaa Thoche Nuvu Navvangaa Neelo Nannu Chooshaaka Nanu Nene Marichenugaa
Ninne Ninne Edhalo Ninne Okate Paniga Ne Talichenule Alupe Raadhe Adhupe Ledhe Ayinaa Samayam Saripodhule