Song: Mella Mellaga
Movie: ABCD
Music: Mickey J Meyer
Singers: Sid Sriram, Aditi Bhavaraju
Lyricist: Bhaskara Bhatla
Cast: Allu Sirish, Rukshar Dhillon
Label: Aditya Music
Year: 2019
fLaqF979gFUమెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే
కలా నిజం ఒకే క్షణం అయోమయంగా వుందే చెరో సగం పంచె విధం ఇదేమిటో బాగుందే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే
నీతో చేరుతూ ఏదో కొత్తగా మరో నేనులా మారనే పదారమ్మని అలా వేలితో కాలాన్నే ఇలా ఆపావే
ఎందుకేమో ముందు లేదే ఈహాయి సందడెమో అల్లుతూనే నీవైపోయే
ప్రతిక్షణం సంతోషమే నేనెప్పుడు చూడందే ప్రపంచమే చూసానులే నీలా ఏది లేదంతే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే
మెరిసే లోపలే మనసే మురిసే నీనిలా కలిసే
నిముషాలు రోజులై నిలిచేను చేతిలో నేనుంటా నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా...
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే అల్లరేదో తెచ్చాడే ( అల్లరేదో తెచ్చాడే ) మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే ఆశలేవో ఇచ్చాడే ( ఆశలేవో ఇచ్చాడే )
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే ( కొత్త రంగు చల్లావే ) మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే ( మత్తులాగ అల్లావే )
Mella Mella Mella Mellaga Gundello Kottha Rangu Challaave Mella Mella Mella Mellaga Kannullo Matthu Laaga Allaave
Kalaa Nijam Oke Kshanam Ayomayamga Undhe Chero Sagam Panche Vidham Idhemito Baagundhe
Mella Mella Mella Mellaga Gundello Kottha Rangu Challaave Mella Mella Mella Mellaga Kannullo Matthu Laaga Allaave
Neetho Cheruthu Edho Kotthaga Maro Nenulaa Maaraane Padhaa Rammani Alaa Velitho Kaalaanne Ila Aapaave
Endhukemo Mundhu Ledhe Ee Haayi Sandhademo Alluthoone Neevaipoye
Prathi Kshanam Santhoshame Neneppudu Choodandhe Prapanchame Choosaanule Neela Edhi Ledhanthe
Mella Mella Mella Mellaga Gundello Kottha Rangu Challaave Mella Mella Mella Mellaga Kannullo Matthu Laaga Allaave
Merise Lopale Manase Murise Neenila Kalise
Nimishaalu Rojulai Nilichenu Chethilo Nenunta Needala Ilaa Neethone Anni Velalaa
Mella Mella Mella Mellaga Nachhaade Allaredho Thechhaade ( Allaredho Thechhaade ) Mella Mella Mella Mellaga Nachhaade Aashalevo Ichhaade ( Aashalevo Ichhaade )
Mella Mella Mella Mellaga Gundello Kottha Rangu Challaave ( Kottha Rangu Challaave ) Mella Mella Mella Mellaga Kannullo Matthu Laaga Allaave ( Matthu Laaga Allaave )
