Song: Hrudayamaa
Movie: Major
Music: Sri Charan Pakala
Singers: Sid Sriram
Lyricist: Krishna Kanth, V.N.V. Ramesh Kumar
Cast: Adivi Sesh, Saiee M Manjrekar
Label: Zee Music South
Year: 2022
W1sTXEDRCx4నిన్నే కోరే నే నిన్నే కోరే ఆపేదెలా నీ చూపునే లేనే లేనే నే నువ్వై నేనే దారే మారే నీ వైపునే
మనసులో విరబూసిన ప్రతి ఆశ నీవలనే.. నీ జతే మరి చేరినా ఇక మరువనే నన్నే, హే
హృదయమా... వినవే హృదయమా... ప్రాణమా... నువ్ నా ప్రాణమా... ( ప్రాణమా )
హృదయమా... వినవే హృదయమా... ( హృదయమా.. ) ప్రాణమా... నువ్ నా ప్రాణమా... ( ప్రాణమా... )
ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ
మౌనాలు రాసే లేఖల్ని చదివా భాషల్లే మారా నీ ముందరా గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసె చూడు నేడిలా ఆ ఆ
నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం మీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా
క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే ఔననే ఒక మాటతో పెనవేసెనే నన్నే
హృదయమా... వినవే హృదయమా.. ప్రాణమా... నువ్ నా ప్రాణమా... ( ప్రాణమా ) హృదయమా... వినవే హృదయమా... ( హృదయమా ) ప్రాణమా... నువ్ నా ప్రాణమా... ( ప్రాణమా )
( హృదయమా... హృదయమా... ) ( హృదయమా... హృదయమా... )
Ninne Kore Ne Ninne Kore Aapedhelaa Nee Choopune Lene Lene Ne Nuvvai Nene Dhaare Maare Nee Vaipune
Manasulo Viraboosina Prathi Aasha Neevalane Nee Jathe Mari Cherinaa Ika Maruvane Nanne, Hey
Hrudayama... Vinave Hrudayamaa... Praanamaa... Nuv Naa Pranama... ( Pranama... )
Hrudayama... Vinave Hrudayamaa... ( Hrudayama... ) Praanamaa Nuv Naa Pranama... ( Pranamaa... )
Aa Aa Aa Aa Aa Aa Aa Aa
Aa Aa, Mounaale Raase Lekhalni Chadivaa Bhashalle Maaraa Nee Mundaraa Gundello Medhile Chinnaari Prema Kalise Choodu Nedilaa
Nanne Cherele Nanne Chere Innaalla Dhooram Meeragaa Nanne Cherele Nanne Chere Gundello Bhaaram Theeragaa
Kshanamulo Neraverina Innaalla Naa Kalale Ounane Oka Maatatho Penavesene Nanne Hey
Hrudayama... Vinave Hrudayamaa... Praanamaa... Nuv Naa Pranama... ( Pranamaa...) Hrudayama... Vinave Hrudayamaa... ( Hrudayama..) Praanamaa... Nuv Naa Pranama... ( Pranamaa)
Hrudayama... Hrudayamaa... Hrudayama... Hrudayamaa...
