Song: Oh Isha
Movie: Major
Music: Sri Charan Pakala
Singers: Armaan Malik, Chinmayee Sripada
Lyricist: Rajiv Bharadwaj
Cast: Adivi Sesh, Saiee M Manjrekar
Label: Zee Music South
Year: 2022
UZ7r_iB2yKkఒహు ఓ...హో ఓ...ఒహు ఓ... ఒహు ఓ...హో ఓ...ఒహు ఓ...
హాయి హాయి హాయి ఈ మాయ ఏమిటోయి గుండె ఆగి ఆగి ఎగురుతున్నదీ
చిక్కులన్ని కూర్చి ఓ లెక్కలేవో నేర్చి అంకెలాటలేదో ఆడుతున్నదీ
ఓ ఒంటరంటు ఓ నేస్తమంటే ఓ కొత్తలోకం చేరాలిలా ఓ సంఖ్య విసిరినా సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా
ఓ ఇషా...హా ఆ.. ఓ ఇషా... ఓ ఇషా...హా ఆ.. ఓ ఇషా...
నిదురనే లాక్కొని కలలో దాక్కొని కొసరి కొసరి కౌగిలింతలివ్వమాకలా ఎదురుగా నిలబడి మనసులో అలజడి పెంచి పెంచి ప్రేమలోన ముంచితే ఎలా
ఓ కొత్త దారిలో ఓ ప్రేమ పేజిలో ఓ కధని రాద్దాం, రా ఇలా.. ఓ సంఖ్య విసిరినా సంకెళ్లు తరచి చేరవా..నన్నిలా..
ఓ ఇషా...హా ఆ.. ఓ ఇషా... ఓ ఇషా...హా ఆ.. ఓ ఇషా... ఓ ఇషా...హా ఆ.. ఓ ఇషా... ఓ ఇషా...హా ఆ.. ఓ ఇషా...
ఒహు ఓ...హో ఓ...ఒహు ఓ... ఒహు ఓ...హో ఓ...ఒహు ఓ...
Oh Hoo O...Hoo O...Oh Hoo O... Oh Hoo O...Hoo O...Oh Hoo O...
Haayi Haayi Haayi Ee Maaya Emitoyi Gunde Aagi Aagi Eguruthunnadhi
Chikkulanni Koorchi O Lekkalevo Nerchi Ankelaataledho Aaduthunnadhi
O Ontarantu O Nesthamante O Kotthalokam Cheraalilaa O Sankhya Visirina Sankellu Tarachi Cherava.. Nannilaa...
Oh Isha...Haa Aa..Oh Isha Oh Isha...Haa Aa..Oh Isha
Nidurane Laakkoni Kalalo Daakkoni Kosari Kosari Kougilinthalivvamaakalaa Eduruga Nilabadi Manasulo Alajadi Penchi Penchi Premalona Munchithe Elaa
O Kottha Daarilo O Prema Pagelo O Kadhani Raaddaam, Raa Ilaa O Sankhya Visirinaa Sankellu Tarachi Cheravaa.. Nannilaa...
Oh Isha...Haa Aa..Oh Isha... Oh Isha...Haa Aa..Oh Isha... Oh Isha...Haa Aa..Oh Isha... Oh Isha...Haa Aa..Oh Isha...
Oh Hoo O... Hoo O...Oh Hoo O... Oh Hoo O... Hoo O...Oh Hoo O...
