Song: BulBul Tarang
Movie: Ramarao On Duty
Music: Sam CS
Singers: Sid Sriram
Lyricist: Ananth Sriram
Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan
Label: Aditya Music
Year: 2022
Z7N_VgOFaHcఓ ఓ ఓ ఓహో హో ఓ ఓ ఓ... తూలే గిరగిరమని బుర్రే ఇట్టా తేలిందే నెలవంతా అడుగుల వెంటా.. ఓ ఓ ఓ ఓహో హో ఓ ఓ ఓ...
బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం ఊగే గుండె లబ్ డబ్బు మాని నీపేరై మోగే ఏదేదో భాషల్లో నవ్వే వాగే పిల్లా అల్లాడి నీవైపు మనసే లాగే
నింగే రంగుల్ని వానై చల్లే ఉబ్బి తబ్బిబ్బై మబ్బే గాలే గంజాయి వాసనలే వీచే మత్తే చిత్తయ్యే ముద్దిచ్చినావే
తూలే గిరగిరమని బుర్రే ఇట్టా తేలిందే నెలవంక అడుగుల వెంటా కాలే పెదవులపై ముద్దుల చిట్టా వాలిందే ఎద గూటిన పాలపిట్టా..
అద్దానికి.. ఈ రాయికి.. ఓ వింత ప్రేమ మొదలయ్యే అద్దం అలా.. రాయినే ఇలా.. తాకంగా రాయి పగిలెనే..
పాతాళమా ఇది ఆకాశమా నీ ప్రేమలో పడుతూనే ఎగిరా.. నా బుజ్జి బంగారం నాప్రేమ నీతోనే బ్రతుకంతా చెరి సగమై బ్రతికేద్దామా..
తూలే గిరగిరమని బుర్రే ఇట్టా తేలిందే నెలవంక అడుగుల వెంటా కాలే పెదవులపై ముద్దుల చిట్టా వాలిందే ఎద గూటిన పాలపిట్టా..
బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం ఊగే గుండె లబ్ డబ్బు మాని నీపేరై మోగే ఏదేదో భాషల్లో నవ్వే వాగే పిల్లా అల్లాడి నీవైపు మనసే లాగే
Oo Oo Oo Oho Ho Oo Oo Oo Thoole Giragiramani Burre Ittaa Thelindhe Nelavantha Adugula Ventaa Oo Oo Oo Oho Ho Oo Oo Oo
Bul Bul Tarang Bulbul Tarang Lokam Ooge Gunde Labdabbu Maani Neeperai Moge Edhedho Bhashallo Navve Vaage Pilla Allaadi Neevaipu Manase Laage..
Ninge Rangulni Vaanai Challe Ubbi Thabbibbai Mabbe Gaale Ganjaayi Vaasanalle Veeche Matthe Chitthayye Muddhichhinaave
Thoole Giragiramani Burre Ittaa Thelindhe Nelavanka Adugula Ventaa Kaale Pedavulai Muddhula Chitta Vaalindhe Edha Gootina Paalapitta
Addhaaniki Ee Raayiki O Vintha Prema Modalayye Addham Alaa Raayine Ilaa Thaakanga Raayi Pagilene
Paathalamaa Idhi Aakaashama Nee Premalo Paduthoone Egiraa.. Naa Bujji Bangaram Naa Prema Neethone Brathukantha Cheri Sagamai Brathikeddhaama..