Share This Site For Music Lovers

Ee Manase Se Se Song Lyrics - Tholi Prema

Song: Ee Manase Se Se
Movie: Tholi Prema
Music: Deva
Singers: S. P. Balasubramanyam
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Pawan Kalyan, Keerthi Reddy
Label: Lahari Music
Year: 1998
6GlHG-FoIOE
PostTitle:ఈ మనసే సే సే సాంగ్ లిరిక్స్ Song:ఈ మనసే సే సే Movie:తొలి ప్రేమ Music:దేవా Singers:యస్. పి. బాలసుబ్రమణ్యం Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి Label:లహరి మ్యూజిక్

హలబలబ హలబలబ ఎహెయ్… తా మపమరిమమగ, మగరిసగమపా హలబలబ హలబలబ ఎహెయ్ హలబలబ హలబలబ ఎహెయ్ హలబలబ హలబలబ ఎహెయ్ హలబలబ హలబలబ ఎహెయ్ అలబలబ ఆయి ఆయి యెహే అలబలబ ఆయి ఆయి యెహే అలబలబ ఆయి ఆయి యెహే అలబలబ అలబలబ

ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసే… వినమంటోంది తన ఊసే అలలెగసే కలవరమాయే… తనలో నిను చూసే హలబలబ హలబలబ ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే

ఈహీ ఆలబా ఆలబా… ఈహీ ఈహీ ఈహీ హాలబా ఏయ్ హాలబా ఏయ్… సే సే సే, అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా

ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే

కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీరిపోని ఆరాటంతో కలవరించెనా వెనకనె తిరుగుతు చెలి జత విడువదు దొరికిన వరముతో కుదురుగా నిలువదు ఏం చేస్తే బావుంటుందో చెప్పని వింతనసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే

హలబా హలబా స స స సస అలబా.. అలబా అలబా అలబా అలబా.. అలబా అలబా అలబా

నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే

వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తహతహ తరగదు అలజడి అణగదు తన సొద ఇది అని తలపును తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే..

ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే హలబలబ హలబలబ ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే


Halabalaba Halabalaba Ehey… Thaa Mapamarimamamaga, Magarisagamapaa Halabalaba Halabalaba Ehey Halabalaba Halabalaba Ehey Halabalaba Halabalaba Ehey Halabalaba Halabalaba Ehey Aalabalaba Aayi Aayi Yehe Aalabalaba Aayi Aayi Yehe Aalabalaba Aayi Aayi Yehe Aalabalaba Aalabalaba

Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se Parugeduthondi Neekese Vinamantondhi Thana Oose Alalegase Kalavaramaaye Thanalo Ninu Choose Halabalaba Halabalaba Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se

Eehi Aalabaa Aalabaa… Eehi Eehi Eehi Haalabaa Eyy Haalabaa Eyy Se Se Se, Alabaa Alabaa Alabaa Alabaa Alabaa Alabaa Alabaa Alabaa

Enno Kalalanu Choose Kanne Kunukodhilese Nuvve Nanu Vethike Aa Tholivelugani Telise Enno Kalalanu Choose Kanne Kunukodhilese Nuvve Nanu Vethike Aa Tholivelugani Telise

Korukunna Theeraanne Thaanu Cherinaa Theeriponi Aaraatamtho Kalavarinchenaa Venakane Thiruguthu Cheli Jatha Viduvadhu Dhorikina Varamutho… Kudhurugaa Niluvadhu Em Chesthe Baavuntundho Cheppani Vinthanase Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se

Haaleba Haaleba Sa Sa Sa Sasa Alabaa Alabaa Alabaa Alabaa Alabaa Alabaa Alabaa Alabaa

Neetho Chelimini Chese Neelo Chaluvanu Choose Ayinaa Inkaa Edho Adige Athyaashe Neetho Chelimini Chese Neelo Chaluvanu Choose Ayinaa Inkaa Edho Adige Athyaashe

Velluvanti Nee Sneham Nannu Allinaa Vennelanti Nee Navvullo Chemmagillinaa Thahathaha Tharagadhu… Alajadi Anagadhu Thana Sodha Idhi Ani… Thalapunu Thelupadhu Emisthe Shanthisthundho… Telusaa Em Varase

Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se Parugeduthondi Neekese… Vinamantondhi Thana Oose Alalegase Kalavaramaaye Thanalo Ninu Choose Halabalaba Halabalaba Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.