Song: Chinnadana Neekosam
Movie: Ishq
Music: Anoop Rubens, Aravind Shankar
Singers: Raja Hasan, Anup Rubens, Sravani
Lyricist: Krishna Chaitanya
Cast: >Nithin, Nithya Menon
Label: Aditya Music
Year: 2012
l1FeaY_tPsQహో తెరేబిన్ జానా కుచ్ భి నహీ మై ఇష్క్ మే మై దీవానా ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే ఆలేబా తందానననా ఆలేబా తందానననా ఆలేబా తందానననా తనన తందానతనన తందానననా తనన తందానతనన
ఓ, అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే
చిన్నదానా నీ కోసం ఓ చిన్నదాన నీకోసం చిన్నదానా నీకోసం ఓ చిన్నదాన నీకోసం
నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్న నేను చిన్నవాడ నీ కోసం చిన్నవాడ నీ కోసం మాటలన్నీ నీకోసం మౌనమంత నీకోసం
ఓఒహొ, కువ్వనే కోయిల ఉండదే రాయిల కొత్త పాట పాడుతుందిలా తీయని హాయిలో తేలనీ గాలిలో పెళ్ళిదాకా పరిచయం ఇలా
హే, ఎటువైపెల్లిన నే నిన్నే చేరనా మేలిపెడుతు ఇల ముడిపడిపోనా హో, జాజి కొమ్మే నా చెలి జావళిలే పాడేనురో ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో
వేకువంతా నీకోసం వెన్నెలంతా నీకోసం ఊసులన్ని నీ కోసం ఊపిరుంది నీకోసం
ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే ఆలేబా
ఓఒ, ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక రాయటం కాదు తేలికా మాటలే రావుగా మౌనమే హాయిగా భావమైతే బోలెడుందిగా
నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయిక చాల్లే తికమక అల్లుకు పోవే హో, గాలిలోనే రాసిన మన ప్రేమ అయితే చెదరదులే అలల అడుగున మునిగిన తీరం చేరునులే
కాదలైన నీ కోసం ( నీ కోసం ) ప్రేమ అయిన నీకోసం ( నీ కోసం ) లవ్ యు అయిన నీకోసం ( నీ కోసం ) ఇష్క్ అయిన నీ కోసం
Ho Tere Bin Jana Kuch Bhi Nahi Main Ishq Mein Mai Deewana
Aalebaa Aalebaa Aale Aale Aale Aalebaa Thandanananaa Aalebaa Thandanananaa Aalebaa Thandanananaa Thanana Thandanananaa Thanana Thandanananaa
O, Adhire Adhire Nee Nallani Kaatuka Kalle Adhire Adhire Adhire Naa Manase Edhuru Choose
Chinnadana Neekosam O Chinnadana Neekosam Chinnadana Neekosam O Chinnadana Neekosam
Nachhaave Nachave Antondhi Manase Nimisham Edhaina Emaina Vechunna Nenu Chinnavaada Neekosam Chinnavaada Neekosam Maatalanni Neekosam Mounamantha Neekosam
O, Kuvvane Koyila Undadhe Raayila Kottha Paata Paaduthundhilaa Thiyyani Haayilo Thelani Gaalilo Pellidhaaka Parochayam Ilaa
Hey, Etuvaipellina Ne Ninne Cheranaa Melipeduthu Ila Mudipadipona Ho, Jaaji Komme Naa Cheli Jaavalile Paadenuro Prema Ante Anthero Anni Vinthero
Vekuvantha Neekosam Vennelantha Neekosam Oosulanni Neekosam Oopirundhi Neekosam
Aaleba Aaleba Aale Aale Aale Aaleba
Oo O, Prema Pusthakaalalo Lene Leni Polika Raayatam Kaadhu Telika Maatale Raavugaa Mouname Haayigaa Bhaavamaithe Boledundhigaa
Nee Navve Sootigaa Telipindhe Raayika Chaalle Thikamaka Alluku Pove
Ho, Gaalilone Raasina Mana Prema Ayithe Chedaradhule Alala Aduguna Munigina Theeram Cherunule
Kaadhalaina Neekosam ( Neekosam ) Prema Ayina Neekosam ( Neekosam ) Love You Ayina Neekosam ( Neekosam ) Ishq Ayina Neekosam
